బంగాళదుంప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: పదార్ధం → పదార్థం (3) using AWB
పంక్తి 19:
== బంగాళదుంప చరిత్ర ==
[[దస్త్రం:Potatofarmer.jpg|thumb|right|250px|భారత దేశంలో తన పంటతో ఒక రైతు]]
[[దస్త్రం:Yleisperuna 2008.jpg|thumb|right|250px|]]
[[దస్త్రం:2005potato.PNG|thumb|right|250px|2005లో ప్రపంచ దేశాలలోబంగాళ దుంపల ఉత్పత్తి]]
17వ శతాబ్దము వరకు బంగాళదుంప అనే కూరగాయ ఉన్నదని ఒక్క [[దక్షిణ అమెరికా]] ఖండంలో తప్ప మిగిలిన ప్రపంచానికి తెలియదు. స్పానిష్ వారు దక్షిణ అమెరికా ప్రాంతమును ఆక్రమించి వారి దేశానికి వలస దేశాలుగా తమ అధీనము లోనికి తీసుకువచ్చిన తరువాత, ఈ కొత్త కూరగాయ గురించి ముందు ఐరోపా వాసులకు ఆ తరువాత వారి ద్వారా ఇతర ప్రాంతములకు తెలిసింది. భారత దేశమునకు బంగాళాదుంప ఐరోపా వలసవారి నుండి వచ్చినదే. వారు మన దేశమును వారి అధీనములోనికి తెచ్చుకున్న సందర్భములో తమ తమ దేశాలనుండి ఇక్కడకు తెచ్చిన అనేకమైన వాటిలో బంగాళాదుంప ముఖ్యమయినది. అసలు మొట్టమొదటి బంగాళదుంప మొక్కను ఐరోపాకు తెచ్చినది ఎవరు అన్న విషయంమీద ఇదమిద్దమైన అధారాలతో కూడిన సమాచారం లేదు. కొంతమంది వాదన ప్రకారం, అనేక యాత్రా విశేషాలను తన పర్యటనల ద్వారా ప్రపంచానికి తెలియచేసిన సర్ వాల్టర్ రాలీ (Sir Walter Raleigh) ఈ మొక్కను మొదట ఐరోపాకు తెచ్చాడని అనిపిస్తుంది. ఈ విషయంలో 20 సంవత్సరాలకు పైగా ఎంతగానో కృషిజరిపిన డేవిడ్ స్పూనర్ (David Spooner) మరొక విచిత్రమైన విషయం చెప్పాడు. అదేమిటంటే, స్పానిష్ ఆక్రమణాక్రమంలో, 1568లో గొంజాలో జిమెనెజ్ దే కేసడా (Gonzalo Jimenez de Quesada) అనే సైనికాధికారిని, ప్రస్తుతం కొలంబియా దేశంగా పిలవబడుతున్న ప్రాంతాన్ని తమ అదుపులోనికి తీసుకురావటానికి, [[స్పెయిన్]] ప్రభుత్వం 2000 మంది సైనికులనిచ్చి పంపింది. అతను, తన అనుచరులతో, అక్కడి బంగారాన్ని దోచుకురావచ్చని చాలా ఉత్సాహంగా బయలుదేరాడు. కాని, నాలుగు సంవత్సరాల తరువాత అతను ఖాళీ చేతులతో, 60 మంది తన మిగిలిన అనుచరులతో చాలా డీలా పడి ఓటమి భారంతో తమ దేశానికి తిరిగి వచ్చాడు. ఆ దెబ్బతో అతని [[పరువు]] పోయింది, అతని పై అధికారులు అతన్ని చాలా నిరసించారు. అతని ఓటమి మీద అనేక వ్యంగ రచనలు కూడా జరిగినవట. కాని, అతను బంగారానికి బదులు, దక్షిణ అమెరికా ఖండము నుండి, అక్కడి మొక్కలలో ఒకటయిన "పప" లేదా "పొటాటొ" మొక్కలను తీసుకుని వచ్చాడు. అతనికి తెలియకుండానే, బంగారాన్ని మించిన సంపదను [[స్పెయిన్]] దేశానికి తీసుకుని వచ్చాడు. అక్కడనుండి ఈ మొక్క మొదట స్పెయిన్, ఆ తరువాత ఇతర ఐరోపా దేశాలకు, వారి వలసవాద దురాక్రమణల వల్ల ఇతర దేశాలకు వ్యాప్తి చెందినదట.
పంక్తి 80:
== పౌష్టిక విలువలు ==
{{nutritionalvalue | name=Potato, raw, with peel | water=75 g | kJ=321 | protein=2 g | carbs=19 g | fat=0.1 g | fiber=2.2 g | starch=15 g | vitA_mg=5 | thiamin_mg=0.08 | riboflavin_mg=0.03 | vitB6_mg=0.25 | vitC_mg=20 | niacin_mg=1.1 | iron_mg=1.8 | calcium_mg=12 | magnesium_mg=23 | phosphorus_mg=57 | potassium_mg=421 | sodium_mg=6 | right=1 }}
ఆహార పౌష్టికత పరంగా బంగాళదుంపలలో [[పిండి పదార్ధాలు]] ([[కార్బోహైడ్రేటులు]]) ప్రధానమైన ఆహార పదార్ధంపదార్థం. ఒక మధ్య రకం సైజు దుంపలో 26 గ్రాములు పిండిపదార్ధంపిండిపదార్థం ఉంటుంది. ఇది ముఖ్యంగా [[స్టార్చ్]] రూపంలో ఉంటుంది. ఈ స్టార్చి‌లో కొద్ది భాగం [[పొట్ట]]లోను, [[చిన్న ప్రేవులు|చిన్న ప్రేవులలోను]] స్రవించే [[ఎంజైములు]] వలన జీర్ణం కాదు. కనుక ఈ జీర్ణం కాని స్టార్చి భాగం [[పెద్ద ప్రేవు]]లోకి తిన్నగా వెళ్ళిపోతుంది. ఈ జీర్ణం కాని స్టార్చి (''[[:en:resistant starch|resistant starch]]'') వలన శరీరానికి [[ఆహార పీచు పదార్ధాలు]] ([[:en:Dietary fiber|Dietary fiber]]) వల్ల కలిగే ఉపయోగాలవంటి ప్రయోజనాలే కలుగుతాయని భావిస్తున్నారు (శరీర పౌష్టికత, [[కోలన్ క్యాన్సర్]] నుండి భద్రత,<ref>Hylla S, Gostner A, Dusel G, Anger H, Bartram HP, Christl SU, Kasper H, Scheppach W. Effects of resistant starch on the colon in healthy volunteers: possible implications for cancer prevention. Am J Clin Nutr. 1998;67:136-42.</ref> [[గ్లూకోజ్]] ఆధిక్యతను తట్టుకొనే శక్తి,<ref>Raban A, Tagliabue A, Christensen NJ, Madsen J, Host JJ, Astrup A. Resistant starch: the effect on postprandial glycemia, hormonal response, and satiety. Am J Clin Nutr. 1994;60:544-551.</ref> [[కొలెస్టరాల్]] తగ్గింపు, [[ట్రైగ్లిజరైడులు]] తగ్గింపు వంటివి<ref>Cummings JH, Beatty ER, Kingman SM, Bingham SA, Englyst HN. Digestion and physiological properties of resistant starch in the human large bowel. Br J Nutr. 1996;75:733-747.</ref>). దుంపను ఉడకపెట్టి ఆరబెడితే ఇలా జీర్ణంకాని స్టార్చి ఎక్కువవుతుంది. ఉడికిన వేడి దుంపలో ఉండే 7% జీర్ణంకాని స్టార్చి, దానిని ఆరబెట్టినపుడు 13%కు పెరుగుతుంది.<ref>Englyst HN, Kingman SM, Cummings JH. Classification and measurement of nutritionally important starch fractions. Eur J Clin Nutr. 1992;46:S33-S50.</ref>
 
బంగాళ దుంపలలో పలువిధాలైన [[విటమిన్]]‌లు, [[ఆహారంలో ఖనిజ లవణాలు|ఖనిజ లవణాలు]] (''[[:en:Dietary mineral|minerals]]'') ఉన్నాయి. 150 గ్రాముల బరువుండే ఒక మాదిరి బంగాళ దుంపలో 27 మిల్లీగ్రాముల [[విటమిన్-సి]] (ఒక రోజు అవసరంలో 45%), 620 మి.గ్రా. [[పొటాషియం]] ( అవసరంలో 18%), 0.2 మి.గ్రా. [[విటమిన్-B6]] (అవసరంలో 10%) మాత్రమే కాకుండా కొద్ది మోతాదులలో [[థయామిన్]], [[రైబోఫ్లావిన్]], [[ఫోలేట్]], [[నియాసిన్]], [[మెగ్నీషియం]], [[ఆహారంలో ఐరన్|ఐరన్]], [[ఆహారంలో జింక్|జింక్]] వంటి పదార్ధాలు లభిస్తాయి. ఇంతే కాకుండా బంగాళదుంప [[తొక్క]]లో ఉన్న [[పీచు పదార్ధంపదార్థం]] కూడా చాలా ఉపయోగకరం. ఒక మాదిరి బంగాళ దుంప తొక్క బరువు 2 గ్రాములు ఉంటుంది. ఇందులో ఉన్న పీచు ఎన్నో ధాన్యపు గింజల ద్వారా వచ్చే పీచుకు సమానం. ఇంకా బంగాళదుంపలో [[:en:carotenoids|కార్టినాయిడ్స్]] మరియు [[:en:polyphenols|పాలీఫినాల్స్]] వంటి [[:en:phytochemicals|ఫైటో రసాయనాలు]] ఉన్నాయి. బంగాళ దుంపలో లభించే ఇన్ని పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై బాగా ఆధారపడి ఉంటుంది.
 
==అందానికి బంగాళాదుంప :==
పంక్తి 99:
 
== అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం ==
[[దస్త్రం:IYPlogo.jpg|right|thumb|]]
[[ఐక్య రాజ్య సమితి]] 2008 సంవత్సరాన్ని అధికారికంగా '''అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం''' గా ప్రకటించింది.<ref>[http://www.potato2008.org/en/aboutiyp/index.html]</ref> [[వర్ధమాన దేశాలు|వర్ధమాన దేశాలలో]] బంగాళాదుంప యొక్క ఆహారపు ప్రాముఖ్యతను చాటి చెప్పడానికే ఈ ప్రయత్నం. గతంలో 2004 సంవత్సరాన్ని అంతర్జాతీయ వరి సంవత్సరంగా ప్రకటించింది. ఒక సంవత్సరానికి బంగాళదుంప పేరు పెట్టి గుర్తించడంలో విశేష కారణాలు ఈ విధంగా ఉన్నాయి:
 
పంక్తి 136:
* [http://www.potato2008.org/ International Year of the Potato 2008]
* [http://www.abc.net.au/landline/content/2006/s2301598.htm Landline, 13.7.2008]
 
 
 
<!-- వర్గాలు -->
"https://te.wikipedia.org/wiki/బంగాళదుంప" నుండి వెలికితీశారు