మూత్రం: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
చి (Wikipedia python library)
చి (clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB)
{{విస్తరణ}}
'''ఉచ్చ''' లేదా '''మూత్రం''' ([[ఆంగ్లం]]: Urine) [[జంతువు]]ల శరీరం నుండి బయటికి వ్యర్ధ పదార్ధాల్ని పంపించే [[ద్రవం]]. ఇది రక్తం నుండి వడపోత ద్వారా [[మూత్ర పిండాలు|మూత్ర పిండాలలో]] తయారవుతుంది. మూత్ర నాళాల ద్వారా మూత్రాశయాన్ని చేరి [[మూత్ర విసర్జనం]] ద్వారా శరీరం నుండి బయటకు పోతుంది.
 
మన శరీరంలో జీవక్రియలలో తయారయ్యే వివిధములైన వ్యర్ధ పదార్ధాలు ముఖ్యంగా [[నైట్రోజన్]] సంబంధించినవి రక్తం నుండి బయటికి పంపించాల్సిన అవసరం ఉన్నది. నీటిలో కరిగే ఇతర వ్యర్ధాలకు ఇదే పద్ధతి వర్తిస్తుంది.
 
మూత్రాన్ని రకరకాల [[మూత్ర పరీక్ష]]ల ద్వారా దాని లోని వివిధ పదార్ధాలను గుర్తించి విశ్లేషించవచ్చును.
 
== రంగు ==
మూత్రానికి [[రంగు]] (color) రావడానికి మూత్రం లో ఉన్న రసాయనాలే ముఖ్య కారణం. అసలు మూత్రం ఎలా తయారవుతుందో తెలిస్తే దానికా రంగు ఎందుకు వస్తుందో అదే అర్ధం అవుతుంది. రక్తంలోని మలిన పదార్ధాలని వడబోసి విడతీయగా వచ్చేదే మూత్రం. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం రక్తంలో ఉండే ''హిమోగ్లోబిన్‌'' అనే ఎర్రటి రంగు పదార్ధంపదార్థం. ఈ ఎర్ర కణాలు కలకాలం బతకవు; వాటి కాలం తీరిపోగానే అవి చచ్చి పోతాయి. అప్పుడు ఈ హిమోగ్లోబిన్‌ బైలిరూబిన్‌ గానూ, తదుపరి యూరోక్రోమ్‌ గానూ విచ్చిన్నం అయి మూత్రం ద్వారా బయటకి విడుదల అవుతాయి. ఈ రెండు పదార్ధాలు ఎర్రటి ఎరుపులో కాకుండా కొంచెం పసుపు డౌలు లో ఉంటాయి కనుక మూత్రానికి లేత పసుపు రంగు వస్తుంది. మనం ఎక్కువ నీళ్ళు తాగినప్పుడు మూత్రం కూడ ఎక్కువగా తయారవుతుంది కనుక అప్పుడు ఈ రంగు లేత పసుపు రంగులో కాని, నీళ్ళ రంగులో కాని ఉంటుంది. నీళ్ళు బాగా తాగక పోయినా, బాగా చెమట పట్టినా మూత్రం ఎక్కువగా తయారు కాదు, కాని మలిన పదార్ధాలు తయారవుతూనే ఉంటాయి కనుక మూత్రం రంగు కొంచెం ముదురు పచ్చగా ఉంటుంది.
 
=== మూత్ర పరీక్ష ===
7,993

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1947222" నుండి వెలికితీశారు