సపోటా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: పదార్ధం → పదార్థం (2) using AWB
పంక్తి 22:
'''సపోటా''' (''Sapodilla'' - ''Manilkara zapota''), ఒక [[సతత హరితం|సతత హరితమైన]] [[చెట్టు]]. ఇది ఉష్ణ మండల ప్రాంతాలలో పెరుగుతుంది. [[భారత ఉపఖండం]], [[మెక్సికో]] ప్రాంతాలలో ఎక్కువగా సపోటా తోటలను [[పండు|పండ్ల]]కోసం పెంచుతారు. స్పానిష్ పాలకులు [[ఫిలిప్పీన్స్]]‌లో ఈ పంటను ప్రవేశపెట్టారు.
 
సపోటా చెట్టు 30-40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. గాలికి తట్టుకోగలదు. చెట్టు బెరడు తెల్లగా జిగురు కారుతూ ఉంటుంది. (gummy [[:en:latex|latex]] called [[:en:chicle|chicle]].) ఆకులు ఒకమాదిరి పచ్చగా, నునుపుగా ఉంటాయి. అవి alternate, elliptic to ovate, 7-15 సెంటీమీటర్ల పొడవుంటాయి, with an entire margin. తెల్లటి, చిన్నవైన పూలు గంట ఆకారంలో ఆరు రేకలు గల corolla తో ఉంటాయి. సపోటా పండు కాస్త సాగదీసిన బంతిలా, 4-8 సెంటీమీటర్లు వ్యాసంతో ఉంటుంది. ఒకో పండులో 2 నుండి 10 వరకు [[గింజ]]లు ఉంటాయి. పండులోని గుజ్జు పసుపు, గోధుమ రంగుల మధ్యగా, కొంచెం పలుకులుగా ఉంటుంది. సపోటా పండు చాలా తీయగా ఉంటుంది. కాయగా ఉన్నపుడు గట్టిగా ఉండే గుజ్జు భాగం పండినపుడు బాగా మెత్తగా అవుతుంది. పచ్చి కాయలలో [[:en:saponin|సపోనిన్]] అనే పదార్ధంపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది [[:en:tannin|tannin]] లాంటి పదార్ధమే. ఇది తింటే నోరు ఎండుకుపోతుంది. (తడి ఆరుతుంది) గింజలు కొంచెం పొడవుగా ఉండి, ఒక ప్రక్క ములుకుదేరి ఉంటాయి.
 
సపోటా చెట్లు సంవత్సరానికి రెండు కాఫులు కాస్తాయి. [[పూవు]]లు సంవత్సరం పొడవునా ఉంటాయి. పచ్చి కాయలో latex (జిగురు లేదా పాలు అంటారు.) ఎక్కువ ఉంటుంది. ఈ కాయలు చెట్టున ఉన్నపుడు పండవు. కోశిన తరువాతనే పండుతాయి. ఇదివరకు సపోటా (Sapodilla)ను ''Achras sapota'' అనేవారు కాని ఇది సరైన పేరు కాదు. భారతదేశంలో "చిక్కూ" లేదా "సపోటా' అంటాఱు. బెంగాల్ ప్రాంతంలో "సొఫెడా" అంటారు. దక్షిణాసియా, పాకిస్థఅన్‌లలో "చికో" అని, ఫిలిప్పీన్స్‌లో "చికో" అని, ఇండినేషియాలో "సవో" (''sawo'') అని, మలేషియాలో "చికు" అని అంటారు. వియత్నాంలో ''hồng xiêm'' (''xa pô chê'') అని, గుయానాలో "సపోడిల్లా' అని, శ్రీలంకలో "రత-మి"అని, థాయిలాండ్‌, కంబోడియాలలో ''లమూత్'' (ละมุด) అంటారు. కొలంబియా, నికరాగ్వే వంటి దేశాలలో ''níspero'' అని, క్యూబా వంటి చోట్ల ''nípero'' అని, Kelantanese Malayలో "sawo nilo" అంటాఱు..
పంక్తి 36:
పిండిపదార్ధము -Carbs: 33.93g
మాంసకృత్తులు --Protein: 0.75g
పీచుపదార్ధంపీచుపదార్థం -Fiber: 9.01g
మొత్తం కొవ్వుపదార్ధము -Total Fat: 1.87g
సాచ్యురేటెడ్ కొవ్వు -Saturated Fat: 0.33g
పంక్తి 42:
==ఖనిజలవణాలు -Minerals:==
 
కాల్సియం -Calcium: 35.70mg70 mg
ఐరన్‌-Iron: 1.36mg36 mg
మెగ్నీషియం -Magnesium: 20.40mg40 mg
భాష్వరము -Phosphorus: 20.40mg40 mg
పొటాసియం-Potassium: 328.10mg10 mg
సోడియం-Sodium: 20.40mg40 mg
జింక్ -Zinc: 0.17mg17 mg
కాఫర్ -Copper: 0.15mg15 mg
మాంగనీష్ -Manganese: Not known
సెలీనియం -Selenium: 1.02mcg
పంక్తి 56:
 
విటమిన్‌'ఏ'-Vitamin A: 102.00IU
థయమిన్‌-Thiamine (B1): 0.00mg00 mg
రైబోఫ్లెవిన్‌-Riboflavin (B2): 0.03mg03 mg
నియాసిన్‌-Niacin (B3): 0.34mg34 mg
పాంథోనిక్ యాసిడ్-Pantothenic acid (B5): 0.43mg43 mg
విటమిన్‌ ' బి 6' -Vitamin B6: 0.06mg06 mg
ఫోలిక్ యాసిడ్-Folic acid/Folate (B9): 23.80mcg
సయనోకొబాలమైన్‌-Vitamin B12: 0.00mcg
విటమిన్‌ 'సీ'-Vitamin C: 24.99mg99 mg
విటమిన్‌' ఇ '-Vitamin E (alpha-tocopherol): Not known
వి్టమిన్‌' కె ' -Vitamin K (phylloquinone): Not known
"https://te.wikipedia.org/wiki/సపోటా" నుండి వెలికితీశారు