అయస్కాంత పర్మియబిలిటీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: పదార్ధం → పదార్థం (4) using AWB
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[File:Permeability by Zureks.svg|thumb|Simplified comparison of permeabilities for: [[ferromagnetism|ferromagnets]] (&mu;<sub>f</sub>), [[paramagnetism|paramagnets]](&mu;<sub>p</sub>), free space(&mu;<sub>0</sub>) and [[diamagnetism|diamagnets]] (&mu;<sub>d</sub>)]]
ఒక కడ్డీని [[అయస్కాంత క్షేత్రం]]లోఉంచితే, ఆ కడ్డీ [[అయస్కాంత ప్రేరణ]] వల్ల అయస్కాంత ధర్మాలను పొందుతుంది. క్షేత్రబలరేఖలు కడ్డీలో ప్రవశించే కొన దక్షిణధ్రువంగాను, బలరేఖలు కడ్డీనుంచి బహిర్గతమయ్యేకొన ఉత్తర ధ్రువం గాను ఏర్పడతాయి. కడ్డీలో ప్రవేశించే బలరేఖలు, కడ్డీ చేయడానికి ఉపయోగించిన పదార్ధంపైనపదార్థంపైన ఆధారపడి ఉంటాయి. అది ఎక్కువ అయస్కాంత ధర్మాలు ఉన్న పదార్ధమైతే ఎక్కువ బలరేఖలు, తక్కువ అయస్కాంత ధర్మాలు వున్న పదార్ధమైతే తక్కువ బల రేఖలు కడ్డీద్వారా పోతాయి.<ref>ద్రవ్య ఆయస్కాంత ధర్మాలు, పేజీ 168, తెలుగు అకాడెమీ స్థిర విద్యుత్ శాస్త్రము - ద్రవ్య అయస్కాంత ధర్మాలు </ref>
ఈ ధర్మాన్నే [['''అయస్కాంత పర్మియబిలిటీ]]''' అంటారు.
==''నిర్వచనము''==
ప్రమాణ వైశాల్యమున్న పదార్ధంలోపదార్థంలో నుంచి పోయే బలరేఖలకు, పదార్ధానికి బదులు ప్రమాణవైశాల్యమున్న శూన్య ప్రదేశంలోనుంచి పోయే బలరేఖలకు ఉన్న నిష్పత్తిని [[అయస్కాంత పర్మియబిలిటీ]] అంటారు. దీనినే క్రింది రీతిలో నిర్వచించవచ్చు.
శూన్యప్రదేశంలో కొంతదూరంలో ఉన్న రెండు ధ్రువాలమధ్య ఉండే అయస్కాంత [[బలం]]నకు, ఒక [[పదార్ధంపదార్థం]]లో అదే [[దూరం]]లో ఉంచిన ఆ [[రెండు]] ధ్రువాలమధ్య వుండే అయస్కాంత బలానికివున్న నిష్పత్తిని ఆ పదార్ధంపదార్థం [[అయస్కాంత పర్మియబిలిటీ]] అంటారు.
[[దస్త్రం:Magnetic toroidal core (sample).jpg|thumbnail|కుడి|మేగ్నటిక్ టొరోయ్ డల్ కోర్]]
M . K . S . ప్రమాణపద్ధతిలో అయస్కాంత పర్మియబిలిటీ
:<math> \mu = \mu_0 \mu_r</math>
:<math> \mu_0 </math> = శూన్యప్రదేశంలో [[అయస్కాంత పర్మియబిలిటీ]]
:<math> \mu_r </math> = సాపేక్ష పర్మియబిలిటీ.
==ఇవి కూడా చూడండి==
పంక్తి 16:
*[[అయస్కాంత ప్రేరణ]]
==బయటి లింకులు==
*[http://ujp.bitp.kiev.ua/files/journals/53/si/53SI06p.pdfON ] THE THEORY OF THE DISPERSION OF MAGNETIC
PERMEABILITY IN FERROMAGNETIC BODIES]
*[http://journals.aps.org/prb/abstract/10.1103/PhysRevB.45.9872Physical Review B]
పంక్తి 24:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]