దక్షిణ కొరియా: కూర్పుల మధ్య తేడాలు

చి update
చి →‎ఆహారం: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
పంక్తి 211:
హాంగక్ యోరి అనబడే కొరియన్ ఆహారశైలి మీద శతాబ్ధాల కాలం కొనసాగిన సాంఘిక మరియు రాజకీయాల ప్రభావం అత్యధికంగా ఉంది. భూభాగాలను అనుసరించి పదార్ధాలు ఆహారాలు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం దేశంలో గుర్తించతగినంతగా వైవిధ్యమైన ఆహారాలు విస్తరించాయి. కొరియన్ రాజకుటుంబ ఆహారాలలో ఒకప్పుడు ప్రత్యేక ప్రాంతీయ ఆహారసంస్కృతి ఉండేది. సాధారణ కుటుంబాలలో ఆహారం మరియు రాజకుటుంబీకుల ఆహారం పద్ధతులలో ఒకవిధమైన సంప్రదాయక ఐక్యత కనిపిస్తుంది.
 
కొరియన్ ఆహారాలలో బియ్యం, నూడిల్స్, తోఫూ , కూరగాయలు, చేపలు మరియు మాసం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నాయి. సంప్రదాయక కొరియన్ భోజనాలలో అన్నముతో పలు ఉప ఆహార పదార్ధాలు ఉంటాయి. ప్రతిభోజనంతో పలు బంచన్, కించి, మసాలు అధికంగా చేర్చిన కూర మరియు కొరియాలో ప్రసిద్ధి చెందిన ఒక ఆహార పదార్ధంపదార్థం సాధారణంగ ప్రతిభోజనంలో అన్నంతో చేర్చి వడ్డించబడితుంది. సాధారణంగా కొరియన్ భోజన తయారీలో సీసం నూనె, డూఎనాంగ్ , సోయాబీన్ పేస్ట్, సోయా సాస్, ఉప్పు, తెల్లగడ్డలు మరియు గోచుజంగ్ ( కారమైన మిరియాల పేస్ట్) అధికంగా ఉపయోగిస్తుంటారు. కొరియన్ భోజనాలలో సూపులను భోజనంలో ఒక భాగంగా వడ్డించబడతాయి. భోజనానికి ముందు కాని తరువాత కాని వీటిని వడ్డించరు.సెల్ ఫిష్ మరియు కూరగాయలతో చేసిన గక్ అనబడే సూప్ కొరియాలో సుప్రసిద్ధం. రెస్టారెంట్లలో తరచుగా అందించబడే టాంగ్ సూపులో తక్కువ నీటిని చేర్చి చిక్కగా తయారు చెయ్యబడితుంది. మరొక విధమైన సూపు జిజిగీ. వేడివేడిగా కారం మరియు మిరియాల పొడితో చేసిన అధిక మసాలతో కూడిన ఒక స్ట్యూ కూడా కొరియన్ ప్రదిద్ధ వంటకాలలో ఒకటి. చాతిత్రకంగా కొరియాలో కుక్క మాసం ప్రజాదరణ పొందిన మాంసాహారలలో ఒకటి. ప్రస్థుతం దక్షిణాఫ్రికాలోని పలు రెస్టారెంట్లలో కుక్క మాసంతో చేచిన ఆహారాలు లభ్యమౌతున్నాయి.
 
=== సమకాలీన సంగీతం మరియు దూరదర్శన్ మరియు చలనచిత్రాలు ===
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_కొరియా" నుండి వెలికితీశారు