"వామనావతారము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు)
[[బొమ్మ:vamana.jpg|right|thumb|వామనుడు]]
వామనుడు అదితి కి పుత్రునిగా జన్మించి, బలి చక్రవర్తి దగ్గరనుండి మూడు అడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపించి అక్కడ రాజుని చేసి తానే స్వయంగా వరాహ రూపంలో ఆ రాజ్యానికి కాపలాగా మారతాడు. వామనుడు అనగానే తెలుగు వారికి "ఇంతై ఇంతై వటుండంతై " అన్న పోతన గారి భాగవత పద్యము గుర్తు వస్తుంది.
 
10,646

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/194742" నుండి వెలికితీశారు