సోమనాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
సోమనాధ్ దేవాలయం పాలి మార్కెట్ లో కలదు.
 
== బంగూర్ మ్యూజియం==
బంగూర్ మ్యూజియం పాత బస్ స్టాండ్ లో కలదు. ఈ మ్యూజియం అరుదైన చారిత్రక వస్తువులు, నాణేలు మరియు ఆయుధాలు ప్రదర్శిస్తుంది. ఈ మ్యూజియానికి స్ధానికంగా పేరొందిన బంగూర్ జువార్ అనే నేత పేరు పెట్టారు.
 
{{హిందూ మతం పవిత్ర నగరాలు}}
 
 
{{Infobox Mandir
Line 90 ⟶ 84:
స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని [[చంద్రుడు]] నిర్మించాడని భావిస్తారు. శాపవశాత్తు తేజస్సు కోల్పోయిన చంద్రుడు ఇక్కడి సరస్వతీ నదిలో స్నానమాచరించి, తిరిగి తేజస్సును పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాధ ఆలయం. ఇక్కడి శివుడు సోమనాధుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు. అనేక మార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్మించబడినందు వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం భారతదేశపు మరియొక మంత్రి అయిన కె ఎమ్ మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.
 
== బంగూర్ మ్యూజియం==
బంగూర్ మ్యూజియం పాత బస్ స్టాండ్ లో కలదు. ఈ మ్యూజియం అరుదైన చారిత్రక వస్తువులు, నాణేలు మరియు ఆయుధాలు ప్రదర్శిస్తుంది. ఈ మ్యూజియానికి స్ధానికంగా పేరొందిన బంగూర్ జువార్ అనే నేత పేరు పెట్టారు.
 
{{హిందూ మతం పవిత్ర నగరాలు}}
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/సోమనాథ్" నుండి వెలికితీశారు