ద్వారకా తిరుమల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 243:
 
==మండలంలో వ్యవసాయం, నీటి వనరులు==
ఈ మండలంలో [[వ్యవసాయం]] ప్రధానంగా మెరక వ్యవసాయం. చెరువులు, భూగర్భ జలాలు ముఖ్యమైన నీటి వనరులు. [[పుగాకు]], [[మామిడి]], [[నిమ్మ]], [[పామాయిల్]], [[సపోటా]], [[ప్రొద్దు తిరుగుడు]], [[అపరాలు]], [[జీడిమామిడి]] వంటి తోటలు అధికంగా ఉన్నాయి. చెరువుల క్రింద కొంత వరి వ్యవసాయం జరుగుతున్నది.
 
==మండలంలో ఆర్ధిక వ్యవస్థ==
"https://te.wikipedia.org/wiki/ద్వారకా_తిరుమల" నుండి వెలికితీశారు