నేనింతే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 31:
వీరుండే వీధిలో ఒక రౌడీ ([[ సాయాజీ షిండే]]) చేసిన హత్యను చూసి సంధ్య పెద్దగా కేక పెడుతుంది. ఆమెను చూసిన రౌడీ ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటాడు. రవి-సంధ్యల ప్రేమ వ్యవహారం తెలుసుకుని ఎలాగైనా రవిని తప్పించాలనుకుని సంధ్య బావ అయిన కృష్ణ భగవాన్ ను పావుగా వాడుకుని కుట్ర పన్నుతాడు. మరో వైపు దర్శకుడు కావాలనుకుంటున్న రవి కలలు ఫలించి దర్శకుడి అవకాశం దక్కుతుంది. ఈ క్రమంలో రవి తల్లి అనారోగ్యానికి పాలయి ఆసుపత్రిలో చేరగా ఆమెకు క్యాన్సర్ సోకిందనే విషయం తెలుసుకుంటుంది. అయితే ఈ విషయాన్ని చెప్పి కొడుకుని బాధపెట్టడం ఇష్టం లేక తనలోనే దాచుకుంటుంది.
 
క్లైమాక్సులో తాను దర్శకత్వం వహించిన చిత్రంలో తన పేరు లేకపోవడంతో రవి షాక్ తింటాడు. ఇదంతా చిత్రానికి నిర్మాత అయిన రౌడీ పనేనని తెలుసుకుని, అందుకు అనుగుణంగా ఎత్తుకు పై ఎత్తు వేసి రౌడీని చిత్తు చేసి దర్శకుడిగాసినిమా మంచివిడుదల విజయాన్నిచేస్తారు. సొంతంసినిమాలు చేసుకుంటాడుహిట్ అయినా ఫట్ అయినా మాకు సినిమాలు తప్ప ఇంకేమీ రాదని డైలాగ్ తో సినిమా ముగిసింది.
 
==నటవర్గం==
==సాంకేతికవర్గం==
"https://te.wikipedia.org/wiki/నేనింతే" నుండి వెలికితీశారు