నువ్వులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎నువ్వుల సాగు: కొంత భాష సవరించాను
పంక్తి 66:
[[దస్త్రం:Sa white sesame seeds.jpg|thumb|right|తెల్లని నువ్వు గింజలు.]]
[[File:"A Gingelly cake".jpg|thumb]]
ఖరీప్‌ మరియు రబీ రెండు సీజనులలో నువ్వుల [[పంట]]ను సాగు చేయుదురుచేస్తారు. అయితే ఖరీప్‌లో ఎక్కువగా సాగు చెయ్యుదురుచేస్తారు. ఖరిప్‌లోఖరీఫ్ లో సాగు చేసిన పంట దిగుబడి అక్టొబరులోఅక్టోబరులో, రబీలో సాగు చేసిన జనవరిలో దిగుబడి వచ్చునువస్తుంది. ఎక్కువ వర్షాధార పంటగా సాగు చెయ్యుదురుచేస్తారు. ఖరీప్ ఖరీఫ్ సీజను అయ్యినచోఅయితే జూన్-జూలైలో, రబీ అయ్యినచోఅయితే అక్టొబరుఅక్టోబరు, నవంబరులో విత్తడం మొదలు పెట్తారుపెడతారు. పంటసాగుకు 25-27 డిగ్రిలుడిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. క్షారలక్షణాలున్న తేలికపాటి స్యాండ్ఇసుక సాయిల్నేలలు వ్యవసాయ భూములలో ఈ పంట బాగా దిగుబడి యిచ్చును. నువ్వుల మొక్క తల్లి వేరు కలిగికలిగియుండి 2-5 అడుగుల ఎత్తు పెరుగును, పెరుగుతుంది. కొమ్మలు కలిగి వుండునుఉంటాయి. కొన్ని ప్రాంతాలలో నువ్వుల పంటను జొన్నలు, వేరుశనగ, ప్రత్తి వంటి పంటలతో కలిపి మిశ్రమ పంటగా సాగు చెయ్యుదురుచేస్తారు.
విత్తటానికి నెల రోజుల ముందే 20-25 టన్నుల కాంపొస్ట్‌ ఎరువు, సేంద్రియఎరువునుసేంద్రియ ఎరువును/హెక్టరుకు పొలమంతట కలిసే కలియ దున్నుదురుదున్నుతారు. కనీసం 50 మి.మీ వాన పడిన తరువాత విత్తడం మొదలు పెట్తెదరుపెడతారు. సాలుకు, సాలుకు (వరుస) మధ్య దూరం 45 సెం.మీ. సాలులోని మొక్కల మధ్య దూరం 15 సెం.మీ వచ్చెలా నువ్వులను విత్తవలెను. నేల లోపల 2-3 సెం.మీ. లోతులో వుండేలా విత్తవలెనువిత్తాలి. పంటకు పంటకాలం మొత్తం మీద 30 కీ.జిల నత్రజని, 60 కే.జి.ల భాస్వరం, 20 కే.జి.ల పోటాసియం రసాయనిక ఎరువులను వాడ వలెనువాడాలి. పొటాషియం, భాస్వరంలను ఒకేసారి విత్త్నాలు విత్తితకు ముందు చల్లాలి. నత్రజనిని మాత్రం మూడు దపాలుగాదఫాలుగా, మొదటి మూడో వంతు విత్తనం విత్తెటప్పుడువిత్తేటప్పుడు, రెండో దపాదఫా విత్తిన 30రోజులకు, మూడొ దపామూడో దఫా, విత్తిన 40 రోజకురోజులకు వెయ్యవలెనువేయాలి. పంటకాలంలో పైరుకు నీరు పెట్టాలి. పైరుకు నీరు మొదటిసారి విత్తిన 20-30 రోజులకు, రెండొరెండో సారి పైరుపూతకు వచ్చే సమయానికి (45-50రోజులు), తరువాత కాయకాచే సమయంలో(65-70)పెట్టాలి. ఆకులు, కాయలు పసుపు రంగుకు రాగానే కోతచెయ్యలి. కాయ పూర్తిగా ఎండు వరకు వదలి వేసిన , కాయ పగిలి నువ్వులు రాలి పోవునుపోతాయి. ఒకకాయలో 60-100 నువ్వులు వుండును. అందువలన కాయ ప్సుపు రంగుకు వచ్చి కొద్ది పచ్చిగా వున్నప్పుడె కోతచేసి, కంకులను చినచిన్న కట్టలులుగా కట్టి, కాయలున్నభాగంపైకికాయలున్న భాగంపైకి వుండెలాఉండేలా, శుభ్రంగా వున్న కళ్లంలో ఆరబెట్టెదరు,ఆరబెడతారు. ఆరిన కాయలున్న కట్తలు చేతులతో, కళ్లంనేల మీదకాని, లేదా వస్త్రాని పరచి దాని మీదకొట్టి, నువ్వులను నూర్చెదరు. మిగతా పంటలతో పొల్చిన నువ్వుల దిగుబడి తక్కువగా వుండునుఉంటుంది. తతిమా నూనె గింజల దిగుబడి 1.0-2.0 టన్నులు/హెక్టరుకు వుండగా నువ్వులు 0.35-.04 టన్నులు మాత్రమే వచ్చును. నూనెను తీసిన నువ్వుల పిండిని(Til oil cake)పశువుదాణాగా,కోళ్లమేతలో వాడెదరు.నువ్వులనుండి ఎక్స్‌పెల్లరు అనే యంత్రాలద్వారా తీయుదురు(గానుకలుతీస్తారు. కనుమరుగై పోయాయి).ఎక్స్‌పెల్లరునుండి వచ్చు తెలగపిండి(til oil cake)లోతెలగపిండిలో 6-8% వరకు నూనె మిగిలి వుండునుఉంటుంది. ఆయిల్‌ కేకు నుండి సాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్షన్‌సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ పద్దతిలో సంగ్రహించెదరుసంగ్రహిస్తారు. సాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్షన్ వలన అయిల్‌కేకు లోని మొత్తం నూనెను తీయడం జరుగుతుంది.
 
==ఉత్పత్తి==
"https://te.wikipedia.org/wiki/నువ్వులు" నుండి వెలికితీశారు