రాజా (1999 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
విజయవంతమైన జంటగా పేరు గాంచిన [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[సౌందర్య]] జంటగా [[ముప్పలనేని శివ]] దర్శకత్వంలో [[సూపర్ గుడ్ ఫిల్మ్స్]] పతాకంపై [[ఆర్.బి.చౌదరి]] నిర్మించిన '''రాజా''' సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
 
==కథ==
రాజా (వెంకటేష్), బాలు (సుధాకర్) తోడుదొంగలు. చిల్లర దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు.
==తారాగణం==
* వెంకటేష్
* సౌందర్య
* సుధాకర్
* అబ్బాస్
* చంద్రమోహన్
* వై. విజయ
* తనికెళ్ళ భరణి
* బ్రహ్మానందం
* ఏవీయస్
* జూనియర్ రేలంగి
* చక్రవర్తి
 
==పాటలు==
* ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
"https://te.wikipedia.org/wiki/రాజా_(1999_సినిమా)" నుండి వెలికితీశారు