ప్రదీప్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:సినిమా నటులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{మొలక}}
ప్రముఖ హాస్యచిత్రాల దర్శకుడు [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] వెండితెరకు పరిచయం చేసిన నటులలో '''ప్రదీప్''' ఒకడు<ref>{{cite web|last1=వెబ్|first1=మాస్టర్|title=జంధ్యాల గారి సినిమా ' ముద్దమందారం' హీరో ప్రదీప్ మాటల్లో జంధ్యాల|url=http://www.jandhyavandanam.com/2011-11-16-08-39-45/113-2012-03-22-04-15-47|website=జంధ్యావందనం}}</ref>. ఇతడు కొన్ని సినిమాలలో మాత్రం నటించాడు. తరువాత టెలివిజన్ రంగంవైపు మొగ్గు చూపి అనేక సీరియళ్లలో, టెలీ ఫిలింలలో నటించి, దర్శకత్వం వహించాడు. అనేక సీరియళ్లను నిర్మించాడు. ప్రముఖ రంగస్థల కళాకారుడు [[విన్నకోట రామన్న పంతులు]] ఇతని తాత.
|