ఇరుగుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
* [[బేతాళ కథలు]] లో విక్రమార్కుడు ఈ శింశుపా వృక్షం ఎక్కి వేళ్ళాడుతున్న శవాన్ని తాడు కోసి కింద పడవేస్తాడు. కిందపడగానే, శవం ఏడవటం మొదలుపెడుతుంది. బేతాళుదు ఆ శవాన్ని ఆవహించి ఉన్న సంగతి తెలుసుకోలేక విక్రమార్కుడు, ఎందుకు నవ్వుతావు. ఒక క్లిష్టమైన సమస్యను పూరించమని అడుగుతాడు. పరిష్కారం చెప్పగానే శవం మల్లీ వృక్షం పైకి పోతుంది.
 
== ఉపయోగాలు == ఈ వృషం చాలా వాటికి ఉపయోగ పడుతుంది ఈ విదమైన చెట్లు అడవులు తిరిగి పెంచడానికి ఉపయోగ పడతాయి మరియు చాలా రకమైన వస్తువులు చెయడానికి ఉపయోగపడతాయి గిటార్ తయారు చేయడంలొ, కాబినెట్ బెంచిలు తయారు చెయడములొ మరుయు మంచి సామాలు చేయడానికి ఈ కలప పనికివస్తుంది.
==మూలాలు==
{{wiktionary}}
"https://te.wikipedia.org/wiki/ఇరుగుడు" నుండి వెలికితీశారు