ప్రదీప్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
కొద్దిగా విస్తరించాను
పంక్తి 1:
{{విస్తరణ}}
 
ప్రముఖ హాస్యచిత్రాల దర్శకుడు [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] వెండితెరకు పరిచయం చేసిన నటులలో '''ప్రదీప్''' ఒకడు.<ref>{{cite web|last1=వెబ్|first1=మాస్టర్|title=జంధ్యాల గారి సినిమా ' ముద్దమందారం' హీరో ప్రదీప్ మాటల్లో జంధ్యాల|url=http://www.jandhyavandanam.com/2011-11-16-08-39-45/113-2012-03-22-04-15-47|website=జంధ్యావందనం}}</ref> ఇతడుజంధ్యాల కొన్నిదర్శకత్వంలో సినిమాలలో1981 లో వచ్చిన ముద్దమందారం ఇతని మొదటి సినిమా.<ref name=mirchi9>{{cite web|title=32 Years in Industry... Pradeep|url=http://www.mirchi9.com/movienews/32-years-in-industry-pradeep/|website=mirchi9.com|accessdate=30 August 2016}}</ref> తరువాత కొన్ని మాత్రంసినిమాలలోనే నటించాడు. తరువాత టెలివిజన్ రంగంవైపు మొగ్గు చూపి అనేక సీరియళ్లలో, టెలీ ఫిలింలలో నటించి, దర్శకత్వం వహించాడు. అనేక సీరియళ్లను నిర్మించాడు. ప్రముఖ రంగస్థల కళాకారుడు [[విన్నకోట రామన్న పంతులు]] ఇతని తాత.
{{మొలక}}
ప్రముఖ హాస్యచిత్రాల దర్శకుడు [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] వెండితెరకు పరిచయం చేసిన నటులలో '''ప్రదీప్''' ఒకడు.<ref>{{cite web|last1=వెబ్|first1=మాస్టర్|title=జంధ్యాల గారి సినిమా ' ముద్దమందారం' హీరో ప్రదీప్ మాటల్లో జంధ్యాల|url=http://www.jandhyavandanam.com/2011-11-16-08-39-45/113-2012-03-22-04-15-47|website=జంధ్యావందనం}}</ref> ఇతడు కొన్ని సినిమాలలో మాత్రం నటించాడు. తరువాత టెలివిజన్ రంగంవైపు మొగ్గు చూపి అనేక సీరియళ్లలో, టెలీ ఫిలింలలో నటించి, దర్శకత్వం వహించాడు. అనేక సీరియళ్లను నిర్మించాడు. ప్రముఖ రంగస్థల కళాకారుడు [[విన్నకోట రామన్న పంతులు]] ఇతని తాత.
 
==నటించిన సినిమాలు==
పంక్తి 8:
* [[నాలుగు స్తంభాలాట (సినిమా)|నాలుగు స్తంభాలాట]]
* [[రెండుజెళ్ళ సీత]]
* [[గోపి గోడమీద పిల్లి]]
* [[ప్రేమాభిషేకం]]
 
==సీరియళ్ళు==
* బుచ్చిబాబు
* పెళ్ళి చూపులు
* చాణక్య
* మట్టి మనిషి
* మందాకిని
* ముద్దు బిడ్డ
* మంచి మనసులు
* ఏది నిజం
* మమతల కోవెల
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==ఇవి కూడా చూడండి==
==బయటి లింకులు==
* [https://www.youtube.com/watch?v=ipAEvdmnD2A యూట్యూబ్‌లో ప్రదీప్ దంపతుల ఇంటర్వ్యూ]
* [https://www.facebook.com/pradeep.kondiparthi ఫేస్‌బుక్‌లో ప్రదీప్ ఖాతా]
"https://te.wikipedia.org/wiki/ప్రదీప్_(నటుడు)" నుండి వెలికితీశారు