ప్రదీప్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

కొద్దిగా విస్తరించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
ప్రముఖ హాస్యచిత్రాల దర్శకుడు [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] వెండితెరకు పరిచయం చేసిన నటులలో '''ప్రదీప్''' ఒకడు.<ref>{{cite web|last1=వెబ్|first1=మాస్టర్|title=జంధ్యాల గారి సినిమా ' ముద్దమందారం' హీరో ప్రదీప్ మాటల్లో జంధ్యాల|url=http://www.jandhyavandanam.com/2011-11-16-08-39-45/113-2012-03-22-04-15-47|website=జంధ్యావందనం}}</ref> 15కి పైగా నంది అవార్డులు అందుకున్నాడు.<ref name=sakshi>{{cite web|title=తెలుగు సినిమాల్లో ఆత్మలోపిస్తోంది|url=http://www.sakshi.com/news/district/pradeep-interview-with-sakshi-306031|website=sakshi.com|publisher=జగతి పబ్లికేషంస్|accessdate=30 August 2016}}</ref>
జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ముద్దమందారం ఇతని మొదటి సినిమా.<ref name=mirchi9>{{cite web|title=32 Years in Industry... Pradeep|url=http://www.mirchi9.com/movienews/32-years-in-industry-pradeep/|website=mirchi9.com|accessdate=30 August 2016}}</ref> తరువాత కొన్ని సినిమాలలోనే నటించాడు. తరువాత టెలివిజన్ రంగంవైపు మొగ్గు చూపి అనేక సీరియళ్లలో, టెలీ ఫిలింలలో నటించి, దర్శకత్వం వహించాడు. అనేక సీరియళ్లను నిర్మించాడు. ప్రముఖ రంగస్థల కళాకారుడు [[విన్నకోట రామన్న పంతులు]] ఇతని తాత.
 
==జీవిత విశేషాలు==
ప్రదీప్ విజయవాడలో పుట్టి పెరిగాడు. నటనలో ఓనమాలు దిద్దుకున్నది కూడా అక్కడే.
 
==నటించిన సినిమాలు==
Line 12 ⟶ 16:
 
==సీరియళ్ళు==
ప్రదీప్ దర్శకత్వం వహించిన మట్టి మనిషి సీరియల్ లో అక్కినేని నాగేశ్వరరావు నటించాడు.<ref name=sakshi/>
* బుచ్చిబాబు
* పెళ్ళి చూపులు
"https://te.wikipedia.org/wiki/ప్రదీప్_(నటుడు)" నుండి వెలికితీశారు