చింత: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
'''చింత''' ([[ఆంగ్లం]]: Tamarind) ఒక [[వృక్షం]]. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు. ఇది [[ఫాబేసి]] కుటుంబంలో [[సిసాల్పినాయిడే]] ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం [[టామరిండస్ ఇండికా]].
 
చింత చెట్టు ఉత్పత్తి చేసే కాయలు, పండ్లు తినటానికి ఉపయోగ పడతాయి.
The tamarind tree produces edible, pod-like fruit which is used extensively in cuisines around the world. Other uses include traditional medicine and metal polish. The wood can be used in carpentry. Because of the tamarind's many uses, cultivation has spread around the world in tropical and subtropical zones.
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో చింత పదానికి వివిధ పద ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=409&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం చింత పద ప్రయోగాలు.]</ref> పెంకుతోనున్న చింతపండును చింతగుల్ల అంటారు. కాయని చింతకాయ అని పండును చింతపండు అని అంటారు. [[పులిచింత]] ఒక ఆయుర్వేద మందుగా మరియు ఆవకాయగా వాడు చిన్న మొక్క Oxalis corniculata. Heyne. [[సీమ చింత]] చెట్టు, ఎర్రచింత, కారువేగి or చిందుగ అనగా Albizzia odoratissma. ఒక రకమైన చింతచెట్టు. [[చింతనాగు]] ఒక విషసర్పం Coluber naga, దీని శరీరం మీద చింతపువ్వు మాదిరి గుర్తులుంటాయి.
"https://te.wikipedia.org/wiki/చింత" నుండి వెలికితీశారు