చింత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
'''చింత''' ([[ఆంగ్లం]]: Tamarind) ఒక [[వృక్షం]]. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు. ఇది [[ఫాబేసి]] కుటుంబంలో [[సిసాల్పినాయిడే]] ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం [[టామరిండస్ ఇండికా]].
 
చింత చెట్టు ఉత్పత్తి చేసే కాయలు, పండ్లు తినటానికి ఉపయోగ పడతాయి .ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు, ఇది క్రిందకు వేలాడుతూ ఉండే మాదిరి పండు. వీటిని సాంప్రదాయ ఔషధాలు మరియు మెటల్ పోలిష్ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. చెక్క వడ్రంగి వంటి పనులలో లో ఉపయోగించవచ్చు.ఈ చింత చెట్టు ఉపయోగాల వలన, ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల మండలాల్లో కూడ ఈ పంటను సాగు చెస్తున్నారు.
చింత చెట్టు ఉత్పత్తి చేసే కాయలు, పండ్లు తినటానికి ఉపయోగ పడతాయి.
The tamarind tree produces edible, pod-like fruit which is used extensively in cuisines around the world. Other uses include traditional medicine and metal polish. The wood can be used in carpentry. Because of the tamarind's many uses, cultivation has spread around the world in tropical and subtropical zones.
==భాషా విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/చింత" నుండి వెలికితీశారు