కానుగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వికీకరణ
పంక్తి 16:
''Derris indica'' (Lam.) Bennet<br />
}}
'''కానుగ''' అనబడెపపిలినేసియా ఈ మొక్క ఫాబెసికుటుంబం, అనబడెఫాబేసి జాతికి చెందినదిచెందిన చెట్టు. ఇవి ఎక్కువగా ఆసియాలోని అత్యుష్ణ మండలము(ఎసియా)మండల మరియు మితమైన (యెసియా) ప్రాంతములలొప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. భారత దేశం, చైన, జపాన్, మలైసియా,ఆస్ట్రలియా మరియు పసిఫిక్ ద్వీపము నవంటి ప్రాంతములో కూడా ఇవి కనడును. దీని శాస్త్రీయ నామం ''పొంగమియ పిన్నటా''
 
కానుగ ఒక రకమైన చెట్టు.[[వేపచెట్టు]]వలె వైద్య(ఒషద)పరంగా పలు ఉపయోగాలు కలిగినచెట్టు.వృక్షశాస్రనామం:పొంగమియ పిన్నట పెర్రె(ponngamia pinnata perre).పపిలినేసియా కుటుం బానికి చెందిన చెట్టు.
==పరిచయము==
కానుగ చెట్లను రోడ్లపక్కన నీడకోసం పెంచుతారు. ఉద్యానవనాల్లో ఆర్నమెంటల్ ట్రీగా కూడా పెంచుతారు. కానుగ ఆకులు కొంచెం గుండ్రంగా ఉంటాయి. పువ్వులు గుత్తులుగా నీలం తెలుపు కలగలసిన రంగులో ఉంటాయి. కాయలు సీమబాదం కాయల మాదిరిగా ఉంటాయి. కాయలపైన తోలు ఉంటుంది. ఇవి కొంచెం వంకరగా, చితక్కొట్టినట్లు తప్పెటగా ఉంటాయి. కాయలోపల నూనె గింజలు ఉంటాయి. వీటినుంచి '''[[కానుగ నూనె]]'''ను తీస్తారు. కానుగ గింజలు అక్టోబర్, నవంబర్ నెలల్లో లభిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/కానుగ" నుండి వెలికితీశారు