కల్యంపూడి రాధాకృష్ణ రావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో RETF మార్పులు, typos fixed: బాద్యత → బాధ్యత (2), → , , → , (4), జూన్ 12,2002 → 2002 జూన్ 12 using AWB
పంక్తి 26:
రాధాకృష్ణారావు 10 సెప్టెంబర్ 1920 న బళ్ళారి జిల్లాలోని హదగళిలో జన్మించాడు.ఆయన తండ్రి పోలీసు ఇనస్పెక్టరుగా అక్కడ పనిచేసేవారు.ఆ తర్వాత నూజివీడు,నందిగామ గ్రామాల్లో చదివారు.విశాఖపట్టణం లో స్కూల్ ఫైనల్ నుండి డిగ్రీ వరకు స్కాలర్‌షిప్ తో విద్యాభ్యాసం చేసారు. ఏ తరగతిలోనూ ఫస్టు ర్యాంకు మిస్ కాలేదు. బి.ఎ(ఆనర్స్) చేసారు.ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో ఎం.ఎస్.సి డిగ్రీని పొందారు. విశాఖపట్టణం నుండి కలకత్తా వెళ్ళి ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో చేరారు. 1943లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.<ref name=amstat>http://www.amstat.org/about/statisticiansinhistory/index.cfm?fuseaction=biosinfo&BioID=13</ref> ప్రపంచంలో గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ మొట్టమొదట పొందిన కొద్దిమంది వ్యక్తులలో ఆయన ఒకరు.{{Citation needed|date=December 2014}}ఆయన విశ్వవిద్యాలయ ఫస్టు ర్యాంకు సాధించారు. సంస్థలోనే లెక్చరర్ గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగిగా పరిశోధనలు ప్రారంభించారు. పరిశోధనలతో భాఅంగానే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో పరిశోధనలు కొనసాగించే అవకాశాన్ని అందుకున్నారు. పరిసోధనాంశములతో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ప్రెస్ వారి ఈయన గ్రంథ రచనను వెలువరించారు. అప్పటికి ఈయన వయస్సు 26 యేండ్లు మాత్రమే.
==పరిశోధనలు==
ఇంగ్లండు నుండి తిరిగి వచ్చి మాతృ సంస్థలోనే చేరారు. సంస్థకు అందిన రెండవ పంచవర్ష ప్రణాళీక రూపకల్పనలో బాద్యతబాధ్యత పంచుకున్నారు. దేశవ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని ఈయన సూచించిన అంశానికి నెహ్రూ ఆమోదించారు. ఐదు రెట్లు జీతమిస్తామన్న ఆంధ్రావిశ్వవిద్యాలయ పిలుపును ఈయన అంగీకరించలేదు. ప్రొఫెసర్ గా , గణాంక శాస్త్ర విభాగపు అధిపతిగా బాద్యతలుబాధ్యతలు నెరవేర్చుటకంటె పరిశోధనలే పరమావధిగా భావించారు. కలకత్తా ఇనిస్టిట్యూట్ లోనే 40 సంవత్సరాలుగా పరిశోధనలు సాగించారు. వేలమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. దేశప్రధాని చేతులమీదుగా అత్యుత్తమ శాస్త్రవేత్తలకు అందించే శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు అందుకున్నారు. వేదిక మీదనే ఆ ప్రైజ్ మనీని అవార్డు అందించిన నెహ్రూ ద్వారా దేశ రక్షణనిధికి సమర్పించారు.<ref name="ఆంధ్ర శాస్త్రవేత్తలు">{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్తలు|date=2001|publisher=శ్రీవాసవ్య|page=114|edition=కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ}}</ref>
 
పరిశోధనా జిజ్ఞాస చల్లారక పోవడంతో ఆయన అమెరికా వెళ్ళి పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా చేరి అత్యున్నత స్థానాలకు ఎగబాకి పరిశోధక విద్యార్థులలో జ్ఞానసముపార్జనను ఇనుమడింపజేసారు. అమెరికాలో ప్రతి యేటా అత్యుత్తమస్థాయి శాస్త్రవేత్తలకు అందించే "నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్" ను అమెరికా అధ్యక్షులు జార్జి బుష్ చేతులమీదుగా అందుకున్నారు.
పంక్తి 37:
* ఇండియన్ సైన్స్ అవార్డు 2010 <ref>{{cite web|url=http://science.psu.edu/news-and-events/2010-news/Rao10-2010|title=C.R. Rao Receives the India Science Award|date=19 October 2010|publisher=[[Eberly College of Science]], [[Penn State University]]}}</ref>
* ఇంటర్నేషనల్ మహలనోబిస్ ప్రైజ్ (2003), ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ వారిచే<ref>"The previous winners of the Award are Professor C.R. Rao (India) in 2003..." http://www.isi-web.org/component/content/article/43-about/about/588-2013-mahalanobis-international-award-in-statistics-announcement</ref>
* శ్రీనివాస రామనుజన్ మెడల్ (2003) , ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారిచే
* నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ ను 2002 జూన్ 12,2002 లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుస్ చే అందుకున్నారు.
* [[పద్మవిభూషణ]] (2001), భారత ప్రభుత్వం వారిచే
* మహలనోబిస్ చెటెర్నరీ గోల్డ్ మెడల్ (1993?) , ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వారిచే.
* విల్క్స్ మెమోరియల్ అవార్డు (1989), అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ వారిచే.
* మేఘనాథ్ సాహా మెడల్ (1969), ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారిచే.
* [[Guy Medal]] in Silver (1965) of the [[Royal Statistical Society]]
* శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు (1963)
* జె.సి.బోస్ గోల్డ్ మెడల్ , బోస్ ఇనిస్టిట్యూట్ వారిచే
* కలకత్తా విశ్వవిద్యాలయం వారి గోల్డ్ మెడల్
* 2003 లో కలకత్తా విశ్వవిద్యాలయం వారిచే డాక్టరేట్ ఆఫ్ సైన్స్..<ref>{{cite web|url=http://www.caluniv.ac.in/convocation/hony_degrees.htm|title=Recipients of Honorary Degrees|publisher=[[University of Calcutta]]}}</ref>
 
===గౌరవాలు===
* పెన్సిల్వేనియా స్టేట్ విశ్వవిద్యాలయం వారు "సి.ఆర్ అండ్ భార్గవీరావు ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్" ను ప్రారంభించారు.
*
* [[en:CR Rao Advanced Institute of Mathematics, Statistics and Computer Science|సి.ఆర్.రావు అడ్వాన్స్‌డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథమెటిక్స్,స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్]]
* నేషనల్ అవార్డు ఇన్ స్టాటిస్టిక్స్ వారు "మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్(MoSPI)ను ప్రారంభించారు.
* సి.ఆర్.రావు రోడ్డు: హైదరాబాదులోని "ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,హైదరాబాదు" నుండి సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాదు గుండా అలిండ్ ఫ్యాక్టఈ, లింగంపల్లి వరకు గల రోడ్డుకు ఆయన పేరు పెట్టారు.<ref>{{cite news|url=http://www.hindu.com/2009/09/10/stories/2009091059940300.htm|title=Road to be named after Prof. C.R. Rao|accessdate=6 May 2012|publisher=The Hindu|date=10 September 2009}}</ref>
పంక్తి 65:
* [http://www.stat.psu.edu/people/crr1 Prof. Rao's page at Penn State]
* [http://sphhp.buffalo.edu/biostat/faculty/rao_calyampudi.php Prof. Rao's page at the University at Buffalo]
* [http://korora.econ.yale.edu/et/interview/rao.pdf ET Interviews: Professor C. R. Rao] on the [http://korora.econ.yale.edu/et/ Econometric Theory] page.
*[http://www.royalsoc.ac.uk/DServe/dserve.exe?dsqIni=Dserve.ini&dsqApp=Archive&dsqCmd=show.tcl&dsqDb=Catalog&dsqPos=0&dsqSearch=RefNo=='EC/1967/22' Royal Society citation 1967]
* [http://www.amstat.org/awards/index.cfm?fuseaction=wilks-cites Rao was awarded the Samuel S. Wilks Award in 1989]
పంక్తి 85:
[[వర్గం:శ్రీనివాస రామానుజన్ మెడల్ గ్రహీతలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తలు]]
 
* [[en:CR Rao Advanced Institute of Mathematics, Statistics and Computer Science|సి.ఆర్.రావు అడ్వాన్స్‌డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథమెటిక్స్,స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్]]