బలరాముడు: కూర్పుల మధ్య తేడాలు

బలరాముని భార్య ’రేణుక’ అని యున్న దానిని ’రేవతి’ యని మార్చితిని
చి AWB తో RETF మార్పులు, typos fixed: , → ,, చేసినారు → చేసారు using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Balarama9.jpg|thumb|150px|బలరాముడు]]
[[File:Brooklyn Museum - Balarama Pulling Hastinapur toward the Ganages Page from a Bhagavata Dasamskanda series.jpg|thumb|300px|ఎడమ|తన హలముతో గంగను హస్తినాపురము వైపు లాగుతున్నబలరాముడు]]
'''బలరాముడు''', '''బలదేవుడు''' లేదా '''బలభద్రుడు''', వీరు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన [[అంశావతారము]].
 
వీరి ఆయుధము [[హలము]] , [[నాగలి]].
 
వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడు గా ఉన్నవారు. వీరి భార్య [[రేణుక|రేవతి.]]
 
ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చినారు, మరొకసారి [[హస్తినాపురాన్నే]] నేటి [[ఢిల్లీ]]ని తన హలాయుధంతో [[యమున]]లో కలప ఉద్యుక్తులయినారు.
 
వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసినారుచేసారు. అప్పుడు దర్శించిన ప్రదేశాలలో [[తిరుమల]] కూడా ఉన్నది.
 
==ఇతర పేర్లు==
పంక్తి 28:
==మూలాలు==
{{Reflist}}
 
 
 
{{మహాభారతం}}
"https://te.wikipedia.org/wiki/బలరాముడు" నుండి వెలికితీశారు