వరికుంటపాడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎గ్రామంలోని దేవాలయాలు: AWB తో RETF మార్పులు, typos fixed: చేసినారు → చేసారు (2) using AWB
పంక్తి 105:
 
==గ్రామంలోని దేవాలయాలు==
శ్రీ నాగార్పమ్మ అమ్మవారి ఆలయం:- వరికుంటపాడు ప్రధాన వీధిలో మితుకుళ్ళ వారి వంశస్థులు నూతనంగా నిర్మించిన నాగార్పమ్మ అమ్మవారి ఆలయంలో 2014,మే-25 ఆదివారం నాడు, అమ్మవారి విగ్రహాన్ని, శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించి పూజలు చేసినారుచేసారు. అనంతరం సాయంత్రం అమ్మవారి జలధి కొలువు చేసినారుచేసారు. సోమవారం ప్రత్యేకపూజల అనంతరం, భక్తులకు అన్నదానం, నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలకు వివిధ గ్రామాల నుండి భక్తులు విచ్చేసి, అమ్మవారిని దర్శించుకొని, పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఇకనుండి రెండు సంవత్సరాలకు ఒకసారి, అమ్మవారి కొలువులు నిర్వహించెదరు. [1]
 
"https://te.wikipedia.org/wiki/వరికుంటపాడు" నుండి వెలికితీశారు