కూచినపూడి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: . → . using AWB
చి AWB తో RETF మార్పులు, typos fixed: → (5), చేసినారు → చేసారు (3) using AWB
పంక్తి 120:
#శ్రీ విమర్శప్రకాశ వీరేశ్వర స్వామివారి ఆలయం:- ఈ దేవాలయంలో కార్తీక మాసం ఆఖరి ఆదివారం, 1 డిసెంబరు 2013 నాడు, 11 లక్షల వొత్తులతో, దీపారాధన కార్యక్రమం జరిగినది. [3]
#శ్రీ రామాలయం.
#శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం.
#శ్రీ పోతురాజు స్వామి ఆలయం:- కూచినపూడి గ్రామంలో, పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయంలో, 2014,మార్చ్-8న, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. [4]
#శ్రీ దేశమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2014, ఆగష్టు-10వ తేదీ, శ్రావణ పౌర్ణమి, ఆదివారం నాడు, అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినారు. తొలుత అమ్మవారి ప్రతిమకు గ్రామవీధులలో తప్పెట్లతో భారీగా ఊరేగింపు నిర్వహించినారు. గ్రామంలోని పోతురాజు గుడి వద్ద, ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. [6]
#శ్రీరామమందిరం:- ఈ గ్రామములో రజకసంఘం ఆధ్వర్యంలో నూతనం నిర్మించిన శ్రీరామమందిరం ప్రారంభోత్సవం, 2014,డిసెంబరు-6, శనివారం నాడు వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా హోమాలు. ప్రత్యేకపూజా కార్యక్రమాల్యు నిర్వహించినారు. భక్తులకు అన్నదానం చేసినారుచేసారు. [7]
 
==ఆధ్యాత్మిక విశేషాలు==
కూచినపూడి గ్రామంలోని శ్రీ పులిగడ్డ రామచంద్రరావు పాఠశాల ఆవరణలో, 2014, జులై-2న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం అంగరంగవైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను సర్వాంగసుందరంగా అలంకరించినారు. ఉత్సవవిగ్రహాలను తిరుపతి నుండి ప్రత్యేకవాహనంలో తీసుకొనివచ్చినారు. శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిలను ప్రత్యేకపూలతో అలంకరించినారు. సాయంత్రం 4 గంటల నుండి, కోలాటం, భజన కార్యక్రమాలను ఏర్పాటు చేసినారుచేసారు. తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు, స్వామివారికి అలంకారాలు చేసి, హోమం, కళ్యాణధార, పూలమాల మార్పిడి, మంగళసూత్ర ధారణ చేసినారుచేసారు. అనంతరం తలంబ్రాలు పోయించినారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో, పాఠశాల ప్రాంగణం గోవిందనామ స్మరణతో మార్మ్రోగినది. వెనుకబడిన ప్రాంతాలలోని ప్రజలకు శ్రీనివాసుని దగ్గర చేసేందుకు, ఈ కల్యాణం నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పినారు. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
పంక్తి 134:
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7968.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 3980, స్త్రీల సంఖ్య 3988,గ్రామంలో నివాసగృహాలు 2254 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2006 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 7,200 - పురుషుల సంఖ్య 3,550 - స్త్రీల సంఖ్య 3,650 - గృహాల సంఖ్య 2,181
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కూచినపూడి" నుండి వెలికితీశారు