పెడన: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాదమికోన్నత → ప్రాథమికోన్నత using AWB
చి AWB తో RETF మార్పులు, typos fixed: → (3), చేసినారు → చేసారు (2), చినారు → చారు (5) using AWB
పంక్తి 15:
==గ్రామ భొగోళికం==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Pedana|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Pedana|accessdate=2 July 2016}}</ref>
సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
 
==సమీప గ్రామాలు==
పంక్తి 34:
* [[విశాఖపట్నం]] - [[మచిలీపట్నం]] ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57230
 
పెడన, మచిలీపట్నం నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: విజయవాడ 68 కి.మీ
 
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
పంక్తి 55:
 
===శ్రీ భద్రావతీ సమేత భావనాఋషిస్వామివారి ఆలయం===
పెడన పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించినారునిర్మించారు. 2014,జూన్-4న జరిగే ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2014,జూన్-2, సోమవారం నాడు, ఆలయప్రాంగణంలో, ఉదయం 8 గంటలనుండి, హోమక్రతువులను నిర్వహించినారునిర్వహించారు. మంగళవారంగూడా ఈ క్రతువు నిర్వహించెదరు. మంగళవారం నాడు శాంతి కుంభస్థాపన, ధాన్యాధివాసం తదితర కార్యక్రమాలు నిర్వహించెదరు. బుధవారం విగ్రహ ప్రతిష్ఠతో పాటు శాంతి కళ్యాణం, మహా కుంభాభిషేకం, మహా గణపతి, ద్వారపాలకుల ప్రతిష్ఠ, అనంతరం సమారాధన నిర్వహించెదరు. [3]
 
ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2015,[[మే]]-25వ తేదీ [[సోమవారం]]నాడు, ఆలయ ప్రాంగణంలో శాంతికళ్యాణం నిర్వహించినారునిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో మండపారాధన, స్వామివారి ఆవిర్భావం, స్వామివారికి అభ్భిషేకాలు నిర్వహించినారునిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసినారువిచ్చేసారు. [4]
 
==గ్రామంలోని ప్రధాన పంటలు==
పంక్తి 69:
#ఈ గ్రామానికి చెందిన కలంకారీ ఎగుమతుదారులైన శ్రీ పిచ్చుక శ్రీనివాస్, భారత ప్రభుత్వ హస్తకళల అభివృద్ధిబోర్డు సభ్యులుగా నియమితులైనారు. [2]
#2008 సంవత్సరము [[pedana]] కి చెందిన కళాకారుడికి [[పద్మ]] అవార్డు రావటం సంతోషించదగిన విషయం.
#పెడన వాసియని శ్రీ భట్టా ఙాన కుమారస్వామి, ఆంధ్రా విశ్వవిద్యాలయంనుండి ఎం.ఎస్.సి. [[జియోఫిజిక్సు]]లో పట్టా పొందినారు. అనంతరం వీరు అయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలో ఉద్యోగంలో ప్రవేశించినారుప్రవేశించారు. వీరిని ఇటీవల పెట్రోలియం మంత్రిత్వశాఖ వారు, 2014 సంవత్సరానికిగాను, "పెట్రోఫెడ్ ఇన్నొవేటర్" పురస్కారానికి ఎంపిక చేసినారుచేసారు. ఈయనకు ఈ పురస్కారాన్ని, ఇటీవల [[కొత్తఢిల్లీ]]లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, పెట్రోలియం మంత్రిత్వశాఖ సహాయమంత్రి శ్రీ ధర్మేంద్రప్రధాన్ చేతులమీదుగా అందజేసినారు. భూమి లోపల ఏర్పడే తరంగాల ఫలితంగా పెట్రో ఉత్పత్తుల అన్వేషణలో ఏర్పడే అవరోధాలను ఏ విధంగా అధిగమించాలనే అంశంపై వీరు చేసిన ప్రయోగాలకుగాను, వీరికి ఈ పురస్కారాన్ని అందజేసినారు. వీరి ఈ ప్రయోగం, వాణిజ్యపరంగా గూడా విజయవంతమైనట్లు అయిల్ ఇండియ లిమిటెడ్ సంస్థవారు పేర్కొన్నారు. [5]
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/పెడన" నుండి వెలికితీశారు