ఉప్పలపాడు (వెల్దుర్తి మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో RETF మార్పులు, typos fixed: → (3), చేసినారు → చేసారు (2) using AWB
పంక్తి 103:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం:- ఈ కేంద్రాన్ని 60 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినారుచేసారు. అప్పట్లో మాచెర్ల ప్రాంతంలో ఇదొక్కటే ప్రభుత్వ వైద్యశాల. [3]
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ రాజకీయాలు==
పంక్తి 115:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ గుడిపాటి విజయుడు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. పట్టా పొందినారు. వీరు సమర్పించిన, "ఆర్ధికవిధానంలో పాల ఉత్పత్తి" అనే పరిశోధనా పత్రానికి వీరికి ఈ పట్టా అందజేసినారు. గుంటూరు, నల్లగొండ, కర్నూలు జిల్లాల పరిధిలో దేశవాళీ మరియూ ఫారం గేదెలలో పాల ఉత్పత్తి పెరుగుదలపై చేసిన ప్రయోగాలు విజయవంతమైనవి. పాలలో వెన్న శాతం పెంచేటందుకు పశువులకు అందించవలసిన పోషకాహారం గురించి, వీరు రైతులకు పలు సూచనలు చేసినారుచేసారు. [2]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,986.<ref name="censusindia.gov.in"/> ఇందులో పురుషుల సంఖ్య 1,971, స్త్రీల సంఖ్య 2,015, గ్రామంలో నివాస గృహాలు 897 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,463 హెక్టారులు.
 
==మూలాలు==