కొరిశపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో RETF మార్పులు, typos fixed: → (3), ప్రధమ → ప్రథమ, చేసినారు → చేసారు (2), చినారు → చారు (7) using AWB
పంక్తి 101:
|footnotes =
}}
'''కొరిశపాడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 523 212., ఎస్.టి..డి.కోడ్ = 08592.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 116:
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం==
#ఊరచెరువు:- ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంక్రింద, ఈ చెరువులో పూడికతీత పనులు 2015,మే/జూన్ నెలలలో నిర్వహించినారునిర్వహించారు. ఈ పథకం వలన చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, పూడిక మట్టిని తమ పొలాలకు తరలించడంతో, తమ పొలాలకు రసాయనిక ఎరువుల వినియోగం చాలవరకు తగ్గిపోయినదని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. [7]
#యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం:- కొరిశపాడు మండల పరిధిలో తూర్పుపాలెం, పెద్ద ఊరు గ్రామ సమీపంలో ఈ ప్రాజెక్టును 177 కోట్ల రూపాయల అంచనావ్యయంతో, 7 సంవత్సరాల నుండి నిర్మించుచున్నారు. [9]
==గ్రామములో రాజకీయాలు==
పంక్తి 123:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాయాలములు==
===శ్రీ సీతారామస్వామి ఆలయం===
ఈ ఆలయంలోని గర్భగుడిలో, 200 ఏళ్ళుగా [[అఖండదీపం]] వెలుగుతూనే ఉండటం విశేషం. 100 దేవాలయాలలో ఇలాంటి దేవాలయం ఒకటుంటుందని పెద్దలు చెపుతుంటారు. స్వామి స్వరూపం, గజలక్ష్మి, రాజ్యలక్ష్మి, రెండువైపులా [[నారదుడు]], [[తుంబురుడు]], ద్వారపాలకులతో మహాసింహద్వారం ప్రత్యేకత. పోరూరి, జొన్నలగడ్డ, కనుబద్దు, నీలంరాజులు ఆలయధర్మకర్తలుగా వ్యవహరించారు. [[గంగాప్రసాద్]] అనే దాత ఏకంగా 18 ఎకరాల పొలం స్వామివారికి ధూప, దీప, నైవేద్యాలకు దానమిచ్చారు. ఒకప్పుడు దసరా, ముక్కోటికి భజనలు, కోలాటం విశేషంగా జరిగేవి. ఇప్పుడు స్వామివారికి 60 ఎకరాల మాన్యం ఉన్నది. దీంతోపాటు, సుమారు 6 లక్షల రూపాయల ఆలయ నగదు ఉన్నది. ఈ ఆలయం ఇప్పుడు శిధిలావస్థలో ఉన్నది. సి.జి.ఎఫ్ నిధులతో పునఃప్రతిష్ఠ చేయాలని దేవాదాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. త్వరలో దాతలు, భక్తుల సాయంతో కార్యాచరణ పెడతారు. [3]
 
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, [[శ్రీరామనవమి]] సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [5]
===శ్రీ గంగా సమేత నీలకంఠేశ్వరస్వామివారి ఆలయం===
కొరిశపాడు గ్రామ పెద్ద ఊరు సమీపంలో పునప్రతిష్ఠించిన ఈ ఆలయ ప్రధమప్రథమ వార్షికోత్సవం, 2014,మే-20 బుధవారం వైభవంగా నిర్వహించెదరు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించెదరు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [4]
===శ్రీ పంచముఖ గాయత్రీదేవి శక్తి పీఠం===
#శ్రీ గాయత్రీదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా, 2015,మే-28వ తేదీ గురువారంనాడు, ఈ ఆలయంలో, అమ్మవారికి లక్ష మల్లెలతో అర్చన నిర్వహించెదరు. ప్రతి సంవత్సరం, ప్రత్యేకపూజలు మాత్రమే నిర్వహించెడివారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అర్చన నిర్వహించుచున్నారు. [6]
#ఈ పీఠంలో 2015,డిసెంబరు-27వ తేదీ అదివారంనాడు, ఋత్విక్కుల మంత్రోచ్ఛారణల నడుమ, 54 కుండలీయ, 21వ శ్రీ గాయత్రీదేవి మహాయఙం వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. ఉదయం 21 కలశాలతో గ్రామోత్సవం నిర్వహించినారునిర్వహించారు. గాయత్రీ హోమాలు నిర్వహించినారునిర్వహించారు. దంపతులే యఙకర్తలుగా పూర్ణాహుతి నిర్వహించినారునిర్వహించారు. శక్తి పీఠం వద్ద ప్రత్యేకపూజలు నిర్వహించినారునిర్వహించారు. మహా నివేదన, గాయత్రీ స్వాముల దీక్షా విరమణ అనంతరం, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసినారుచేసారు. ఈ కార్యక్రమాలకు గ్రామస్థులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసినారువిచ్చేసారు. [10]
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
==గ్రామములో జన్మించిన ప్రముఖులు==
===శ్రీ దండు రామకృష్ణారెడ్డి===
వీరు "అఖిల భారత కృషి పండిట్" పురస్కార గ్రహీత. 20 సం. అఖిల భారత కాంగ్రెసు కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇంకా అఖిల భారత పొగాకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు, మొదలగు అనేక పదవులు వీరిని వరించినవి. వీరు 1950 నుండి 1974 వరకూ కొరిశపాడు పంచాయతీ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. మండల కార్యాలయాలు రహదారికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతో, రహదారి సమీపంలోని పొలాల రైతులకు తన పొలాలనిచ్చి, కార్యాలయాలనన్నిటినీ ఒకే చోట తన స్వంతఖర్చుతో నిర్మించారు. 1964,ఏప్రిల్-17న ఈ కార్యాలయ సముదాయాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించినారుప్రారంభించారు. గ్రామానికి పశువైద్యశాల, ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, గ్రంధాలయం, పార్కు, ఆడిటోరియం, మురుగు కాలువలు నిర్మించి, కొరిశపాడుని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దినారు. మొదట వంద ఎకరాల భూమి ఉన్న ఈ ఆసామీ, చనిపోయేనాటికి తన భార్యకు మిగిల్చింది ఒక ఎకరం భూమి మంత్రమే. మండల కార్యాలయంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. [2]
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామ సమీపంలో ఒక సీసం గ్లాస్ ఫ్యాక్టరీ ఉన్నది. ఇక్కడ సిలికా ఇసుక ద్వారా గ్లాస్ తయారు చేసెదరు.
"https://te.wikipedia.org/wiki/కొరిశపాడు" నుండి వెలికితీశారు