అముజూరు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎గ్రామ ప్రముఖులు: AWB తో RETF మార్పులు, typos fixed: చేసినారు → చేసారు (2), చినారు → చారు using AWB
పంక్తి 1:
"అముజూరు" తూర్పుగోదావరి జిల్లా [[గంగవరం]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>..<ref name="censusindia.gov.in"/>.
==గ్రామ ప్రముఖులు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ నేమాని రామకృష్ణ, ప్రస్తుతం అమెరికాలోని "(NASA) నాసా" అంతరిక్ష పరిశోధన సంస్థ లోని "ఇకలాజికల్ ఫోర్ కాస్టింగ్ లాబొరేటరీ"లో డైరెక్టరుగా పనిచేయుచున్నారు. వీరు బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో బి.ఎస్.సి.(ఏ.జి), తరువాత పంజాబు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి.(ఏ.జి) చదివి అమెరికాలోని మొంటానా విశ్వవిద్యాలయంలో డాక్టరేటు చేసినారుచేసారు. మొదట అదే విశ్వవిద్యాలయంలో అసోసియేట్ రీసెర్చ్ ప్రొఫెసరుగా పని చేసినారుచేసారు. తరువాత నాసాలో ప్రవేశించినారుప్రవేశించారు. [1]
 
[1] ఈనాడు మెయిన్; 2014, అక్టోబరు-3; 6వపేజీ.
"https://te.wikipedia.org/wiki/అముజూరు" నుండి వెలికితీశారు