మొదటి దేవరాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: అభివృద్ది → అభివృద్ధి using AWB
చి AWB తో RETF మార్పులు, typos fixed: → (2), , → \, (3), చేసినారు → చేసారు (3), చినాడు → చాడు (4) using AWB
పంక్తి 10:
 
===రెడ్డి రాజులు, బహుమనీలపై విజయాలు===
[[కందుకూరు]]ను పరిపాలిస్తున్న [[రెడ్డి రాజులు]] \, [[ఉదయగిరి]] రాజ్యమందున్న [[పులుగునాడు]], [[పొత్తపినాడు]]లను జయించి తమ రాజ్యమున కలుపుకున్నారు. [[ఉదయగిరి]] దేవరాయలకు తండ్రి ఆధీనము చేసిన దుర్గము.
ఈ సమయములో దేవరాయలు \, [[రాజమహేంద్రవరం]]ను పరిపాలిస్తున్న కాటయవేమునితో సంధి చేసుకున్నాడు.
వీరు ఇద్దరూ కలసి [[కొండవీడు|కొండవీటికి]] చెందిన [[పెద కోమటి వేముడు|పెద కోమటి వేమునితో]], అతని స్నేహితుడగు [[అన్నదేవచోడుడు|అన్న దేవ చోడునితో]], [[బహుమనీ]] [[ఫిరోద్ షా]] తోనూ యుద్దము చేసినారుచేసారు.
 
దేవ రాయని మిత్రుడైన [[కాటయ వేముడు]], [[పెద కోమటి వేముడు]]తో యుద్దం చేస్తూ వీరమరణం పొందినాడు. దానితో దేవరాయడు [[రాజమహేంద్రవరం]] అధిపతిగా [[కాటయ వేముడు|కాటయవేముని]] కుమారుడైన, పది సంవత్సరముల ప్రాయం వాడైన [[రెండవ కుమార గిరి]]ని కూర్చొనబెట్టి, [[అల్లాడ రెడ్డి]], అతని కుమారులు [[వేమ]] \, [[వీర భద్రా రెడ్డి]] లుతో కలసి శతృవులైన [[ఫిరోద్ షా]], [[పెద కోమటి వేమా రెడ్డి]] సైన్యాన్ని ఓడించి [[రాజమహేంద్రవరం]] పై అల్లాడరెడ్డి ఆధిపత్యాన్ని నిలబెట్టినాడు.
ఇటువంటి ఓటమి తరువాత [[ఫిరోద్ షా]] [[పానుగల్లు]] దుర్గమును ఆక్రమించాడు. [[కొండవీడు]], [[బహుమనీ]] ల స్నేహాన్ని చూసి కీడు శంకించిన [[పద్మ నాయకులు]] [[విజయనగర రాజులు|విజయనగరాధిపతతితో]] స్నేహం చేసుకొని [[పానుగల్లు]] దుర్గమును [[ఫిరోద్ షా]] నుండి కాపాడటానికి రెండు సంవత్సరములు యుద్దము చేసినాడుచేసాడు.
 
ఇటువంటి సమయంలో [[దేవరాయలు]] వ్యూహాత్మకంగా [[బహుమనీ]] సుల్తానులకు [[కొండవీడు]] నుండి ఎటువంటి సహాయం రాకుండా చేయడానికి సైన్యాన్ని ఏకకాలంలో తీరాంధ్రప్రదేశాన్ని ఆక్రమించడానికి పంపించినాడుపంపించాడు. ఈ సైన్యము చాలా అమోఘమైన పురోగతి సాధించి [[పొత్తపినాడు]], [[పులుగులనాడు]] లను ఆక్రమించి [[మోటుపల్లి]] రేవు పట్టాణాన్ని ముట్టడించినది. విజయనగర ప్రభువులు ఈ రెండు యుద్దములందూ విజయాలు సాధించి [[బహుమనీ]] సుల్తానులనూ, [[కొండవీడు]] రాజులనూ ఓడించి [[నల్గొండ]], [[పానుగల్లు]], [[తీరాంధ్ర]] మొత్తం విజయనగర సామ్రాజ్యములో విలీనం చేశారు.
 
==ఇతర విశేషములు==
మొదటి దేవరాయలు ఈ స్పూర్తివంతమైన విజయములతో పాటూ, తన రాజధాని నగరాన్ని చక్కగా పటిష్ట పరిచినాడుపరిచాడు, కోట గోడలూ, బురుజులూ కట్టించినాడుకట్టించాడు, తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టినాడు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినాడుచేసాడు. ఇతను సాధించిన విజయాలు తరువాత తరువాత విజయనగరాన్ని ఉన్నతస్థానంలో ఉంచడానికి చాలా తోడ్పడినాయి.
 
==కవులు==
[[జక్కన]] అను కవి [[విక్రమార్క చరిత్ర]] ను ఈ కాలముననే రచించినాడురచించాడు.
 
{{విజయ నగర రాజులు}}
"https://te.wikipedia.org/wiki/మొదటి_దేవరాయలు" నుండి వెలికితీశారు