మణికేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: → (3), చేసినారు → చేసారు, చినారు → చారు (2) using AWB
పంక్తి 1:
"మణికేశ్వరం", [[ప్రకాశం]] జిల్లా, [[అద్దంకి]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 18:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామానికి చెందిన కీ.శే.మారెడ్డి వెంకటరెడ్డి, ఎం.ఏ.చదివినారు. ఈయన ఉద్యోగం వచ్చినా, గ్రామాభివృద్ధికే కంకణం కట్టుకున్నారు. 1970-71 లో ఈ గ్రామ సర్పంచి పదవి చేపట్టి, తన ముద్ర వేసుకున్నారు. ఈయన సోదరుడు కీ.శే,రామచంద్రారెడ్డి, 1965-69లో సర్పంచిగా, 1969-81 లో కొరిశపాడు సమితి అధ్యక్షులుగా పనిచేశారు. వీరిద్దరూ, మణికేశ్వరం గ్రామ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అప్పటి రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి, ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గార్ల ద్వారా గ్రామాభివృద్ధికి కృషిచేశారు. కొంగపాడు - మణికేశ్వరం రహదారికి 60 సెంట్ల స్వంతభూమిని విరాళంగా ఇచ్చి, అభివృద్ధిచేశారు. పాఠశాల, వైద్యశాల, విద్యుద్దీకరణ ఏర్పాటు చేశారు. ఆ తరువాత వచ్చిన శ్రె ఈదా అంజిరెడ్డి (1988-1995), ఆయన భార్య శ్రీమతి లక్ష్మీదేవమ్మ(2000-2006), కుమారుడు శ్రీనివాసరెడ్డి(2006-2011), వారసత్వంగా గ్రామానికి సర్పంచులుగా పలు అభివృద్ధి పనులు చేసినారుచేసారు. [3]
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఉంగరాల ఖదర్ బీ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
==గ్రామంలోని దర్శనీయపదేశములు/దేవాలయాలు==
శ్రీ గంగా భాగీరధీ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం:- ఈ ఆలయంలో, కార్తీక మాస ప్రత్యేక పూజలూ, విశిష్ట పూజలూ నెలరోజులూ వైభవంగా జరిపెదరు. ఈ దేవాలయంలో మహాశివరాత్రికి వార్షిక తిరునాళ్ళు వైభవంగా జరుగును. ఈ ఆలయానికి 31.43 ఎకరాల వ్యవసాయ మాన్యం భూములు (వ్యవసాయ భూములు) ఉన్నవి. [1],[2]&[5]
పంక్తి 27:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామంలోని మల్లేశ్వరస్వామి కొండపై, రాక్షస గూళ్ళు ఉన్నట్లు చారిత్రిక పరిశోధకుల కథనం. ఇవి క్రీస్తు పూర్వానికి చెందినట్లుగా చారిత్రిక ఆధారాలున్నట్లు గుర్తించినారుగుర్తించారు. ఆ కాలంలో, గిరిజన తెగలు వీటిని నిర్మించి ఉండవచ్చని భావించుచున్నారు. అప్పట్లో మృతి చెందినవారిని పెద్ద మట్టి బానలో ఉంచి, దానిని భూమిలో పాతిపెట్టి, దాని చుట్టూ ఎత్తుగా పెద్ద పెద్ద బండరాళ్ళను పేర్చేవారు. వీటినే తరువాత, "రాక్షస గూళ్ళు" గా పిలిచేవారు. వీటితో పాటు ఆ కాలంలో ఉపయోగించే రోలు, తిరుగలితో పాటు, వివిధ ఆకారాలలో ఉన్న రాళ్ళను గుర్తించినారుగుర్తించారు. [6]
 
==గణాంకాల వివరాలు==
"https://te.wikipedia.org/wiki/మణికేశ్వరం" నుండి వెలికితీశారు