"నల్లూరు (రేపల్లె)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో RETF మార్పులు, typos fixed: → (3), చేసినారు → చేసారు, చినారు → చారు (6) using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (AWB తో RETF మార్పులు, typos fixed: → (3), చేసినారు → చేసారు, చినారు → చారు (6) using AWB)
 
==గ్రామ చరిత్ర==
భారతదేశ స్వాతంత్రోద్యమం, నల్లూరు, నల్లూరుపాలెం గ్రామాలు ప్రజలలో గూడా స్ఫూర్తిని రగిలించినది. నల్లూరు గ్రామ ప్రజలు ప్రాణాలకు తెగించి ఉద్యమానికి ప్రోత్సాహం ఇచ్చినారుఇచ్చారు. నల్లూరుపాలెం గ్రామములో మాహాత్ముడు అడుగుపెట్టినప్పుడు, గ్రామప్రజలు, ఉద్యమనిర్వహణకోసం తమ ఒంటిపైనున్న ఆభరణాలు సైతం, ఆ మహాత్మునికి విరాళంగా అందించి, దేశసేవలో తరించినారుతరించారు. తెనాలికి చెందిన వెంకటసుబ్బయ్య, నల్లూరు గ్రామం కేంద్రంగా, హిందీభాషతో పాటు, ఉద్యమపాఠాలు సైతం చెప్పించినారుచెప్పించారు. ఆయన పోలీసుల లాఠీల దెబ్బలు, కారాగారశిక్షను గూడా అనుభవించినారుఅనుభవించారు. పోలీసులు గ్రామంలోని ప్రతి ఇల్లూ ఉద్యమకారులకై వెతకటంతో, వీరు ఊరిబయట పూరిపాక వేసుకొని ఉద్యమం చేసినారుచేసారు. ఆ ప్రాంతములో 1934,జనవరి-18వతేదీనాడు, గాంధీస్థూపం నిర్మించినారునిర్మించారు. అది ఆనాటి ఉద్యమకారుల త్యాగాలకు స్మారక చిహ్నంగా మారినది. ప్రస్తుతం శిధిలావస్థకుచేరిన ఆ స్థూపాన్ని అభివృద్ధిచేయాడానికి సర్పంచి శ్రీ సుభాష్ ముందుకు వచ్చినారువచ్చారు. [4]
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1915.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 970, స్త్రీల సంఖ్య 945,గ్రామంలో నివాస గృహాలు 549 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 780 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 1,862 - పురుషుల సంఖ్య 925 - స్త్రీల సంఖ్య 937 - గృహాల సంఖ్య 596
 
==మూలాలు==
{{Reflist}}
==బయటి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-9; 8వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,ఆగష్టు-8; 2వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,ఆగష్టు-15; 2వపేజీ.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1949476" నుండి వెలికితీశారు