మెరకనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామములోని విద్యాసౌకర్యాలు: clean up, replaced: ప్రాదమికోన్నత → ప్రాథమికోన్నత using AWB
చి AWB తో RETF మార్పులు, typos fixed: → (4), చేసినారు → చేసారు, చినారు → చారు (4) using AWB
పంక్తి 104:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
చిరువోలు గ్రామం నుండి మోపిదేవి వరకు ఉన్న 2.5 కిలోమీటర్ల రహదారిని, ఎస్.సి/ఎస్.టి.ఉప ప్రణాళిక నిధులు 1.3 కోట్ల రూపాయలతో, తారురోడ్డుగా చేయుటకై 2016,జనవరి-5న భూమిపూజ చేసినారుచేసారు. [5]
 
మోపిదేవి, చల్లపల్లి నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్; విజయవాడ 67 కి.మీ
పంక్తి 116:
#చిరువోలు గ్రామం, మెరకనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
#ఈ గ్రామ పంచాయతీ, 11 అక్టోబరు 1957 లో ఏర్పడింది. ఈ గ్రామానికి మొదటి సర్పంచిగా శ్రీ కోనేరు గోపాలకృష్ణయ్య ఎన్నికై, 23 సంవత్సరాలు పనిచేశారు. వీరు తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. [2]
#2013లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి శోబిల సీత, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
పంక్తి 123:
 
===శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం===
నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2014, [[ఆగష్టు]]-23, [[శ్రావణ మాసం]], [[శనివారం]] నాడు, విగ్రహ ప్రతిస్ఠ, భక్తజన సందోహాల మధ్య, శాస్త్రోక్తంగా నిర్వహించినారునిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు, శాంతిహోమం నిర్వహించినారునిర్వహించారు. ఈ గ్రామస్థులైన శ్రీ జంపా రమేశ్, ఈ దేవాలయాన్ని నిర్మించి, విగ్రహాన్ని సమకూర్చినారుసమకూర్చారు. [3]
 
===శ్రీ మల్లెలమ్మ అమ్మవారి ఆలయం===
ఈ ఆలయంలో అమ్మవారి సంబరం, 2015,[[ఆగష్టు]]-30వ తేదీ [[ఆదివారం]]నాడు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. 2015,సెప్టెంబరు-3వ తేదీ గురువారంనాడు, అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించెదరు. [4]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
పంక్తి 134:
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1089.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 544, స్త్రీల సంఖ్య 545, గ్రామంలో నివాస గృహాలు 315 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 402 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 981 - పురుషుల సంఖ్య 503 - స్త్రీల సంఖ్య 478 - గృహాల సంఖ్య 332
 
పంక్తి 145:
[4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగష్టు-31; 1వపేజీ.
[5] ఈనాడు అమరావతి; 2016,జనవరి-5; 7వపేజీ.
[6] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,ఏప్రిల్-16; 2వపేజీ.
{{మోపిదేవి మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/మెరకనపల్లి" నుండి వెలికితీశారు