పసుమర్రు (పామర్రు మండలం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB తో RETF మార్పులు, typos fixed: → (7), చేసినారు → చేసారు, చినారు → చారు (4) using AWB |
||
పంక్తి 95:
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
=== పామర్రు మండలం ===
పామర్రు మండలంలోని [[అడ్డాడ]], [[ఉరుటూరు (పామర్రు)|ఉరుటూరు]], [[ఐనంపూడి (పామర్రు)|ఐనంపూడి]], [[కనుమూరు (పామర్రు)|కనుమూరు]], [[కొండిపర్రు]], [[కురుమద్దాలి]],
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 116:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాల 1957 లో
2016మార్చ్ లో పదవతరగతి పరీక్షలు వ్రాసిన ఈ పాఠశాల విద్యార్ధులు మొత్తం 32 మందీ ఉత్తీర్ణులై, 100% ఉత్తీర్ణత
===మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల===
ఈ పాఠశాల పూర్వవిద్యార్ధిని శ్రీమతి మద్దాలి అన్నపూర్ణాదేవి, 2009,జులై-24వ తేదీనాడు పాఠశాల పేరుమీద ఐదు లక్షల రూపాయలను బ్యాంకులో డిపాజిట్టు
==గ్రామంలో మౌలిక వసతులు==
కళ్యాణమండపం:- గ్రామానికి చెందిన కీ.శే.కొడాలి గోపాలరావు ఙాపకార్ధం, ఆయన భార్య ఆండాళ్ళు తాయరు వితరణతో, నిర్మించు ఈ కళ్యాణమండప నిర్మాణానికి, 2015,డిసెంబరు-7న శంఖుస్థాపన
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
పంక్తి 142:
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,863 - పురుషుల సంఖ్య 934 - స్త్రీల సంఖ్య 929 - గృహాల సంఖ్య 560;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2093.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1042,
==మూలాలు==
పంక్తి 152:
[4] ఈనాడు అమరావతి; 2015,మే-31; 34వపేజీ.
[5] ఈనాడు అమరావతి; 2015,జులై-23; 23వపేజీ.
[6] ఈనాడు అమరావతి; 2015,డిసెంబర్-8; 24వపేజీ.
[7] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-13; 2వపేజీ.
|