నడకుదురు(చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాదమికోన్నత → ప్రాథమికోన్నత using AWB
చి AWB తో RETF మార్పులు, typos fixed: → (4), చేసినారు → చేసారు, చినారు → చారు (9) using AWB
పంక్తి 95:
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
=== చల్లపల్లి మండలం ===
చల్లపల్లి మండలంలోని [[చల్లపల్లి]], [[చేడేపూడి|చిడెపూడి]], [[పాగోలు ]], నడకుదురు, [[నిమ్మగడ్డ (చల్లపల్లి)|నిమ్మగడ్డ]], [[యార్లగడ్డ]], [[వక్కలగడ్డ]], [[వెలివోలు]], [[పురిటిగడ్డ]] మరియు [[లక్ష్మీపురం (చల్లపల్లి)|లక్ష్మీపురం]], గ్రామాలు ఉన్నాయి.
 
==గ్రామం పేరువెనుక చరిత్ర==
పంక్తి 120:
==గ్రామంలో మౌలిక వసతులు==
===త్రాగునీటి సౌకర్యం===
ఈ గ్రామములో ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకాన్ని నిర్మించినారునిర్మించారు. ఈ పథకానికి రోటరీ క్లబ్ ఆఫ్ చల్లపల్లి వారు రు.3.7 లక్షల విలువగల యంత్రాలను, భవనం మరమ్మత్తులకు సహకారాన్నీ అందించినారుఅందించారు. నడకుదురు పంచాయతీ తరపున భవన నిర్మాణం, విద్యుత్తు సౌకర్యం, నీటి సదుపాయం ఏర్పాటు చేసినారుచేసారు. [6]
===ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం===
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
పంక్తి 126:
 
==గ్రామపంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పుట్టి వీరాస్వామి [[సర్పంచి]]గా, 8 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ పృధ్వీశ్వరస్వామివారి ఆలయం===
#కారీకమాసంలో భక్తులు వేకువఝామునుండియే ఈ ఆలయానికి చేరుకొని కృష్ణానదిలో పుణ్యస్నానాలాచరించి, ఆలయ ద్వజస్థంభం చుట్టూ ప్రమిదలతో కార్తీకదీపాలు వెలిగించెదరు. శ్రీ బాలాత్రిపురసుందరీదేవికి కుంకుమార్చనలు నిర్వహించెదరు. [5]
#ఈ అలయంలో, 2014,[[అక్టోబరు]]-25, [[కార్తీకమాసం]], విదియ, [[శనివారం]] ఉదయం, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించినారునిర్వహించారు. అనంతరం లక్ష బిల్వపత్రాలతో శతసహస్ర నామాలతో ఘనంగా బిల్వార్చన నిర్వహించినారునిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో శ్రీ పృధ్వీశ్వరుడు దర్శనమిచ్చినాడుదర్శనమిచ్చాడు. [4]
#ఈ ఆలయానికి రాముడుపాలెం గ్రామములో 2.76 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. []
 
పంక్తి 138:
 
===శ్రీ రామాలయం===
పాతనడకుదురు గ్రామంలో రు. 8 లక్షలతో నూతనంగా నిర్మించిన ఈ రజక రామాలయంలో, 2o15-[[మార్చ్]]-28వ తేదీ,[[శనివారం]], [[శ్రీరామనవమి]] రోజున విగ్రహ ప్రతిష్ఠా మహొత్సవం వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేయించి ఐదుగురు దంపతులచే శ్రీ సీతారాముల కళ్యాణం చేయించినారుచేయించారు. భక్తులకు పానకం, వడపప్పు అందించినారుఅందించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించినారునిర్వహించారు. [7]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
పంక్తి 149:
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3710.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1874, స్త్రీల సంఖ్య 1836, గ్రామంలో నివాస గృహాలు 1058 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1439 హెక్టారులు.
 
==మూలాలు==