ఐక్యరాజ్య సమితి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో RETF మార్పులు, typos fixed: → , ఆగష్టు → ఆగస్టు, చేసినారు → చేసారు, చినారు → చారు using AWB
పంక్తి 6:
== సమితి ఆవిర్భావం ==
[[దస్త్రం:Prince of Wales-5.jpg|thumb|కుడి|250px|1941లో HMS Prince of Wales అనే నౌకపై రూజ్‌వెల్ట్ మరియు చర్చిల్.]]
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1941 ఆగష్టులోఆగస్టులో అమెరికా అధ్యక్షుడు [[థియోడార్ రూజ్‌వెల్ట్]] మరియు బ్రిటిష్ ప్రధాని [[విన్‌స్టన్ చర్చిల్]] [[అట్లాంటిక్ మహా సముద్రం|అట్లాంటిక్ సముద్రం]]లో ఒక ఓడలో సమావేశమై కుదుర్చుకొన్న ఒప్పందాన్ని [[:en:Atlantic Charter|అట్లాంటిక్ ఛార్టర్]] అంటారు. ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధభయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తరువాత ఐక్య రాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందినది.<ref>[http://www.internet-esq.com/ussaugusta/atlantic1.htm Atlantic Charter<!-- Bot generated title -->]</ref>.
 
తరువాత 1944లో [[వాషింగ్టన్]] లోని డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐ.రా.స. ప్రకటన పత్రం ముసాయిదాను తయారు చేశారు. 1945 ఫిబ్రవరిలో [[యాల్టా]] సమావేశంలో [[అమెరికా]], [[బ్రిటన్]], [[రష్యా]] నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 1945 [[ఏప్రిల్ 25]]నుండి [[జూన్ 26]] వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 51 దేశాల ప్రతినిధులు పాల్గొని [[ఐక్య రాజ్య సమితి ఛార్టర్]]‌పై సంతకాలు చేశారు. 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ నగరంలో ఐక్య రాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది.
పంక్తి 27:
=== భద్రతా మండలి ===
[[దస్త్రం:United Nations Security Council.jpg|thumb|భద్రతా మండలి ఆఫీసు లోపలి భాగం]]
సమితి ప్రారంభమయ్యేనాటికి ఇందులో సబ్యదేశాల సంఖ్య 11. ప్రస్తుతం 15 సభ్యదేశాలు కలవు. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా 10 రెండేళ్ళ కాలవ్యవధి కొరకు ఎన్నిక కాబడు తాత్కాలిక సభ్యదేశాలు. [[అమెరికా]], [[రష్యా]], [[ఇంగ్లాండు]], [[చైనా]], [[ఫ్రాన్సు]] లు ఇందులో శాశ్వత సభ్యదేశాలు. ఈ శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం కూడా కలదు. సమితి ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో ప్రధానమైన రెండు మార్పులు చేసినారుచేసారు. ప్రారంభంలో 6 తాత్కాలిక సభ్యదేశాలుండగా దాని సంఖ్యను 10 కి పెంచినారుపెంచారు. వీరిలో ఆసియా-ఆఫ్రికా దేశాలనుండి ఐదుగురు, లాటిన్ అమెరికా దేశాలనుండి ఇద్దరు, పశ్చిమ యూరప్ నుండి ఇద్దరు, తూర్పు యూరప్‌నుండి ఒక్కరు ఎన్నికవుతుంటారు. నేషనలిస్ట్ చైనా స్థానంలో కమ్యూనిస్ట్ చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. తాత్కాలిక సభ్యదేశాలను సాధారణ సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కారాదు. దీనికి అధ్యక్షుడు ప్రతి మాసము మారుతుంటాడు. భద్రతా మండలి తన ఆదేశాలను పాటించని రాజ్యాలపై ఆంక్షలు విధిస్తుంది. సైనిక చర్య కూడా చేపట్టే అధికారముంది.
 
=== సచివాలయం ===
పంక్తి 57:
# [[ఐక్య రాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం]] - (UNEP) [[స్వీడన్]] రాజధాని [[స్టాక్‌హోమ్]] లో 1972 జూన్ 5 న నిర్వహించిన [[పర్యావరణం|పర్యావరణ]] సదస్సు ఫలితంగా యు.ఎన్.ఇ.పి. రూపుదిద్దుకొంది.
# [[ఆహార మరియు వ్యవసాయ సంస్థ]] - (FAO) - ప్రధాన కార్యాలయం [[రోమ్]] నగరంలో ఉంది. 1945 అక్టోబరు 16న [[కెనడా]] దేశపు నగరం [[క్విబెక్]] లో జరిగిన సమావేశంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ కారణంగానే యేటా అక్టోబరు 16ను [[ప్రపంచ ఆహార దినోత్సవం]]గా నిర్వహిస్తున్నారు. పౌష్టికాహారం అందించడం, జీవన ప్రమాణాలు మెరుగు పరచడం, గ్రామీణ ప్రజల స్థితిగతులను అభివృద్ధి చేయడం, ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిమి, పంపిణీని మెరుగు పరచడం ఈ సంస్థలక్ష్యాలు.
# [[అంతర్జాతీయ కార్మిక సంస్థ]] - (ILO) - ఈ సంస్థ కేంద్ర కార్యాలయం [[స్విట్జర్లాండు]] దేశం [[జెనీవా]]లో ఉంది. 1919 ఏప్రిల్ 11న [[నానా జాతి సమితి]] అనుబంధ సంస్థగా ఈ సంస్థ ఏర్పాటయ్యింది. అనంతరం ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థగా రూపు దిద్దుకొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న [[కార్మికులు|కార్మికుల]] [[జీవన ప్రమాణాలు]] స్థాయిని పెంపొందించడానికి ఈ సంస్థ కృషి చేశ్తున్నది. 1969లో ఈ సంస్థకు [[నోబెల్ శాంతి బహుమతి]] లభించింది.
# [[దస్త్రం:OMS.jpg|thumb|250px|right|thumb| [[జెనీవా]] లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం]] [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] - (WHO) - 1948 ఏప్రిల 7న ఈ సంస్థ ప్రారంభమైంది. దీని కేంద్ర కార్యాలయం [[స్విట్జర్లాండు]] దేశం [[జెనీవా]]లో ఉంది. ఇంకా అలెగ్జాండ్రియా, బ్రజవిల్లే, కోపెన్ హాగెన్, మనీలా, న్యూఢిల్లీన వాషింగ్టన్ నగరాలలో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించడం, [[అంటు వ్యాధి|అంటు వ్యాధుల]] నివారణ ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. అందుకోసం వైద్య పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. [[మలేరియా]], [[క్షయ]], [[మశూచి]] వంటి వ్యాధులను నిర్మూలించడానికి ఈ సంస్థ కృషి చేసింది. [[ఎయిడ్స్]] వ్యాధి నిరోధానికి ప్రస్తుతం చాలా కృషి చేస్తున్నది.
# [[ఐక్య రాజ్య సమితి ఫారిశ్రామిక అభివృద్ధి సంస్థ]] - (UNIDO) - ఈ సంస్థ ఐక్య రాజ్య సమితి సాధారణ సభకు చెందిన అంగంగా 1966 నవంబరు 17న ఏర్పాటయ్యింది. 1985లో ప్రత్యేక సంస్థగా గుర్తించారు. ప్రధాన కార్యాలయం [[ఆస్ట్రియా]] దేశపు [[వియన్నా]]లో ఉంది. అభివృద్ధి చెందుతున్న, బాగా వెనుకబడిన దేశాల పారిశ్రామికీకరణకు, సంబంధిత పాలిసీలకు ఈ సంస్థ సహకరిస్తుంది.
పంక్తి 81:
== వనరులు ==
* 2008 డిసెంబర్ 5 - [[ఈనాడు]] పత్రిక "ప్రతిభ ప్లస్" శీర్షికలో - ఎం. వెంకటేశ్వర్లు వ్యాసం
 
* 2009 ఫిబ్రవరి 2 - "ఈనాడు" పత్రిక ప్రతిభ శీర్షికలో - సీ.హెచ్. కృష్ణప్రసాద్ వ్యాసం
 
*నందగోపాల్ సర్ నోట్స్
{{నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు 2001-2025}}
"https://te.wikipedia.org/wiki/ఐక్యరాజ్య_సమితి" నుండి వెలికితీశారు