కాసరనేని సదాశివరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''డాక్టర్ కాసరనేని సదాశివరావు''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రం, [[గుంటూరు]] జిల్లా, [[పెదకాకాని]] మండలం, [[తక్కెళ్ళపాడు]] శివారు [[రామచంద్రపాలెం (గారపాడు)]] గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు భాగ్యమ్మ మరియు రామశాస్త్రులు.మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన సదాశివరావు వైద్యవిద్య నభ్యసించి, శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు.వీరి మేనమామ పిన్నమనేని సూరయ్య స్వాతంత్రోద్యమంలో జైలు కెళ్ళిన దేశభక్తుడు.వైద్యునిగా పీపుల్స్ నర్సింగ్ హోమ్ పేరిట [[ప్రజా వైద్యశాల]]ను ప్రారంభించిన సదాశివరావు దాదాపు అర్ధ శతాబ్దం పాటు వైద్యవృత్తిలో కొనసాగాడు. మంచి హస్తవాసిగల డాక్టరుగా పేరు తెచ్చుకొన్న సదాశివరావు పేద ప్రజల పట్ల ఉదారంగా వ్యవహరించేవాడు. వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు.
 
[[నందమూరి తారక రామారావు]] తెలుగుదేశం పార్టీని స్థాపింవిన తరువాత కొంతకాలానికి ఆ పార్టీలో చేరిన సదాశివరావు తరువాత [[పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం|పెదకూరపాడు నియోజకవర్గం]] నుండి [[శాసనసభ]]కు ఎన్నికయ్యాడు. రాజకీయాల్లోనూ ఆయన తాను నమ్మిన విలువలకు కట్టుబడే ఉన్నాడు.