కంగనా రనౌత్: కూర్పుల మధ్య తేడాలు

"Kangana Ranaut" పేజీని అనువదించి సృష్టించారు
"Kangana Ranaut" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 19:
[[దస్త్రం:Kangana_Ranaut_at_GIFA_in_2006.jpg|alt=Kangana Ranaut is smiling away from the camera|thumb|2006 గ్లోబల్ ఇండియన్ ఫిలిం పురస్కారాల్లో గాంగ్ స్టర్ సినిమాకు ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకుంటున్న సమయంలో మాట్లాడుతున్న కంగనా.<ref name="gifa"><cite class="citation news">[https://web.archive.org/web/20081007172158/http://www.tribuneindia.com/2006/20061225/main8.htm "Kangana Ranaut new face of 2006"]. </cite></ref>]]
2004లో నిర్మాతలు రమేష్ శర్మ, పహ్లజ్ నిలనిలు కంగనా దీపక్ శివదసని దర్శకత్వంలో ఐ లవ్ యూ బాస్ సినిమాతో తెరంగేట్రం చేస్తారని ప్రకటించారు.<ref name="debut" /><ref name="catch"><cite class="citation news">Shah, Kunal M. (1 April 2009). </cite></ref> ఆ తరువాతి ఏడాది ఒక ఏజెంట్ ఆమెను నిర్మాత మహేష్ భట్ కార్యాలయానికి తీసుకెళ్ళగా, అక్కడ దర్శకుడు అనురాగ్ బసుతో పరిచయం అయింది. బసు ఆమెను గాంగ్ స్టర్ సినిమాలో నటించేందుకు ఆడిషన్ చేశారు.<ref name="soul" /><ref name="loss"><cite class="citation news">[http://timesofindia.indiatimes.com/Entertainment/Hindi/TV/News/Chitrangada-Singhs-loss-was-Kangana-Ranauts-gain/articleshow/39037411.cms "Chitrangada Singh's loss was Kangana Ranaut's gain"]. </cite></ref> కానీ ఈ పాత్రకు ఆమె వయసు సరిపోదని భావించిన ఆయన చిత్రాంగద సింగ్ ను చేయమని అడిగారు. కానీ సమయానికి చిత్రాంగద అందుబాటులో లేకపోవడంతో కంగనాతోనే సినిమా చేశారు బసు.<ref name="loss" /> దాంతో ఆమె ఐ లవ్ యూ బస్ సినిమా నుండి బయటకు వచ్చేశారు.<ref name="catch" /> 2006లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గానూ, విమర్శనాత్మకంగానూ కూడా మంచి విజయం సాధించింది. ఆమె నటనకు కూడా మంచి గుర్తింపు లభించింది.<ref name="journey"><cite class="citation news">[http://indiatoday.intoday.in/story/kangana-ranauts-impressive-bollywood-journey/1/321907.html "Kangana Ranaut's impressive Bollywood journey"]. </cite></ref><ref name="box office"><cite class="citation web">[https://web.archive.org/web/20150918191957/http://www.boxofficeindia.com/Star_Cast/actor_detail/kangana_ranaut#.Vq8bs7J97IU "Kangana Ranaut: Box Office Details and Filmography"]. </cite></ref> తాగుబోతు పాత్రలో నటించిన కంగనాకు విమర్శకుల నుంచీ ఎన్నో ప్రశంసలు లభించాయి.<ref><cite class="citation web">Sen, Raja (28 April 2006). </cite></ref> ఈ సినిమాలోని  ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారంతో పాటు ఇతర పురస్కారాలు కూడా లభించాయి.<ref name="bio"><cite class="citation news">[https://web.archive.org/web/20150103173251/http://www.hindustantimes.com/Entertainment/Celebrity/Kangana-Ranaut/894273-Profile.aspx "Kangana Ranaut: celeb bio"]. </cite></ref>
 
== వ్యక్తిగత జీవితం ==
[[దస్త్రం:Kangana_Ranaut.jpg|alt=Kangana Ranaut is walking the ramp|ఎడమ|thumb|2011 ఫెమినా మిస్ ఇండియా ఫంక్షన్ లో కంగనా]]
[[ముంబై]]<nowiki/>లో అక్క రంగోలీతో కలసి ఉంటారు కంగనా. ఆమె అక్క యాసిడ్ దాడి బాధితురాలు.<ref><cite class="citation web">Shetty-Saha, Shubha (10 March 2014). </cite></ref> ప్రతి ఏటా ఒకసారి తన స్వంత ఊరు భంబ్లాకు వెళ్తారు ఆమె.<ref name="htinterview" /> స్వామి వివేకానంద బోధనలు పాటించే కంగనా ధ్యానమే దేవునికి అసలైన పూజ అని భావిస్తారు.<ref><cite class="citation news">Gupta, Priya (28 October 2013). </cite></ref> శాఖాహారి అయిన ఆమె 2013లో  పెటా సంస్థ నిర్వహించిన పోల్ లో భారత హాటెస్ట్ వెజిటేరియన్ గా ఎంపికయ్యారు.<ref><cite class="citation news">[http://indiatoday.intoday.in/story/kangana-ranaut-and-vidyut-jamwal-named-peta-hottest-vegetarians/1/334531.html "Kangana Ranaut, Vidyut Jamwal named PETA's hottest vegetarians"]. </cite></ref> నటేశ్వర్ నృత్య కళా మందిర్ లో 2009 నుండి కథక్ నేర్చుకుంటున్నారు కంగనా.<ref><cite class="citation news">Pinto, Rochelle (13 September 2013). </cite></ref> సినిమా అంటే మక్కువ ఉన్న కంగనా 2014లో న్యూయార్క్ ఫిలిం అకాడమీలో రెండు నెలల స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్సులో చేరారు.<ref><cite class="citation news">Gupta, Priya (9 January 2014). </cite></ref><ref><cite class="citation web">[http://www.firstpost.com/bollywood/dont-know-if-i-deserve-this-stardom-kangana-ranaut-1422393.html "Don't know if I deserve this stardom: Kangana Ranaut"]. </cite></ref> 
 
== నోట్స్ ==
"https://te.wikipedia.org/wiki/కంగనా_రనౌత్" నుండి వెలికితీశారు