కంగనా రనౌత్: కూర్పుల మధ్య తేడాలు

"Kangana Ranaut" పేజీని అనువదించి సృష్టించారు
"Kangana Ranaut" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 23:
[[దస్త్రం:Kangana_Ranaut.jpg|alt=Kangana Ranaut is walking the ramp|ఎడమ|thumb|2011 ఫెమినా మిస్ ఇండియా ఫంక్షన్ లో కంగనా]]
[[ముంబై]]<nowiki/>లో అక్క రంగోలీతో కలసి ఉంటారు కంగనా. ఆమె అక్క యాసిడ్ దాడి బాధితురాలు.<ref><cite class="citation web">Shetty-Saha, Shubha (10 March 2014). </cite></ref> ప్రతి ఏటా ఒకసారి తన స్వంత ఊరు భంబ్లాకు వెళ్తారు ఆమె.<ref name="htinterview" /> స్వామి వివేకానంద బోధనలు పాటించే కంగనా ధ్యానమే దేవునికి అసలైన పూజ అని భావిస్తారు.<ref><cite class="citation news">Gupta, Priya (28 October 2013). </cite></ref> శాఖాహారి అయిన ఆమె 2013లో  పెటా సంస్థ నిర్వహించిన పోల్ లో భారత హాటెస్ట్ వెజిటేరియన్ గా ఎంపికయ్యారు.<ref><cite class="citation news">[http://indiatoday.intoday.in/story/kangana-ranaut-and-vidyut-jamwal-named-peta-hottest-vegetarians/1/334531.html "Kangana Ranaut, Vidyut Jamwal named PETA's hottest vegetarians"]. </cite></ref> నటేశ్వర్ నృత్య కళా మందిర్ లో 2009 నుండి కథక్ నేర్చుకుంటున్నారు కంగనా.<ref><cite class="citation news">Pinto, Rochelle (13 September 2013). </cite></ref> సినిమా అంటే మక్కువ ఉన్న కంగనా 2014లో న్యూయార్క్ ఫిలిం అకాడమీలో రెండు నెలల స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్సులో చేరారు.<ref><cite class="citation news">Gupta, Priya (9 January 2014). </cite></ref><ref><cite class="citation web">[http://www.firstpost.com/bollywood/dont-know-if-i-deserve-this-stardom-kangana-ranaut-1422393.html "Don't know if I deserve this stardom: Kangana Ranaut"]. </cite></ref> 
 
== Filmography and awards ==
 
=== సినిమాలు ===
 
=== పురస్కారాలు ===
ఫ్యాషన్(2008) సినిమాకు జాతీయ ఉత్తమ సహాయ నటి పురస్కారం, క్వీన్(2014), తను వెడ్స్ మను రిటర్న్స్(2015) సినిమాలలోని నటనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు కంగనా. గాంగ్ స్టర్(2006) సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం, ఫ్యాషన్(2008) సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు, క్వీన్(2014), తను వెడ్స్ మను రిటర్న్స్(2015) సినిమాలోని నటనకు విమర్శకుల ఉత్తమ నటి పురస్కారాలు పొందారు ఆమె. ఇప్పటికి 3 జాతీయ పురస్కారాలు, 4 ఫిలింఫేర్ పురస్కారాలు గెలిచారు కంగనా.<ref name="bio" /><ref name="ff15" /><ref name="ff16" />
 
== నోట్స్ ==
"https://te.wikipedia.org/wiki/కంగనా_రనౌత్" నుండి వెలికితీశారు