శశి ప్రీతమ్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''శశి ప్రీతమ్''' ఒక ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు మరియు గీత రచయిత.<ref name="moviebuff">{{cite web|title=Shashi Preetam on moviebuff.com|url=http://www.moviebuff.com/shashi-preetam|website=moviebuff.com|accessdate=1 September 2016}}</ref><ref name="indiaglitz">{{cite web|title=Shashi Preetam is back in a new form|url=http://www.indiaglitz.com/shashi-preetam-is-back-in-a-new-form---telugu-news-46799.html|website=indiaglitz.com|accessdate=1 September 2016}}</ref> 1996లో విడుదలైన [[గులాబి (సినిమా)|గులాబి]] సినిమా తో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమా సంగీతపరంగా మంచి విజయం సాధించింది.<ref name="deccanchronicle">{{cite web|title=Pal attacks music director Shashi Preetam in Hyderabad|url=http://www.deccanchronicle.com/nation/crime/020416/pal-attacks-music-director-shashi-preetam-in-hyderabad.html|website=deccanchronicle.com|publisher=Venkata Rami Reddy|accessdate=1 September 2016}}</ref>
21 తెలుగు సినిమాలకు, 6 హిందీ సినిమాలకు సంగీతాన్నందించాడు.<ref name="thehindu">{{cite web|last1=Suresh|first1=Krishnamoorthy|title=Sashi Preetam to launch ‘social album’ with a message|url=http://www.thehindu.com/todays-paper/tp-national/sashi-preetam-to-launch-social-album-with-a-message/article4330580.ece|website=thehindu.com|publisher=Kasturi and Sons|accessdate=1 September 2016}}</ref> సినిమాలతో పాటు వీడియో డాక్యుమెంటరీలు, ప్రకటనల కోసం జింగిల్స్ రూపొందించాడు. ఆర్థికంగా వెనుకబడ్డవారి కష్టాల నేపథ్యంగా హోప్ విండోస్ అనే ఆల్బం రూపొందించాడు.<ref name="thehindu"/>
 
==సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు==
{| class="wikitable"
|-
! సంవత్సరం !! సినిమా
|-
| 1995 || [[గులాబి (సినిమా)|గులాబి]]
|-
| 1999 || [[సముద్రం (సినిమా)|సముద్రం]]
|-
| 2002 || రాఘవ
|}
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శశి_ప్రీతమ్" నుండి వెలికితీశారు