జనతా గ్యారేజ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
ఆనంద్‌కి ప్రకృతి అంటే ఇష్టం. చిన్న మొక్కకి హాని జరిగినా తట్టుకోలేడు. అందుకోసం ఎంతమందినైనా ఎదిరిస్తాడు. తనకీ ముంబైలో శత్రువులు పెరుగుతారు. కొన్ని కారణాల వల్ల ఆనంద్‌ తొలిసారి హైదరాబాద్‌ రావాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాక సత్యంని కలుస్తాడు. దానికి కారణం ఏమిటి? సత్యం తన పెదనాన్న అని ఆనంద్‌కు తెలిసిందా? లేదా? జనతా గ్యారేజ్‌కి ఆనంద్‌ అవసరం ఏమొచ్చింది? ఇలాంటి విషయాలన్నీ కథలో కొనసాగుతాయి.
 
==పాటలు==
{{Tracklist
| collapsed =
| headline = చిత్ర సంగీతము
| extra_column = Artist(s)
| total_length = 22:17
| writing_credits =
| lyrics_credits = yes
| music_credits =
| title1 = ప్రణామం
| lyrics1 = [[రామజోగయ్య శాస్త్రి]]
| extra1 = [[శంకర్ మహదేవన్]]
| length1 = 04:00
| title2 = రాక్ ఆన్ బ్రో
| lyrics2 = రామజోగయ్య శాస్త్రి
| extra2 = [[m:en:Raghu Dixit|రఘు దీక్షిత్]]
| length2 = 04:08
| title3 = ఆపిల్ బ్యూటీ
| lyrics3 = రామజోగయ్య శాస్త్రి
| extra3 = [[m:en:Yazin Nizar|యజిన్ నిజర్]] , [[m:en:Neha Bhasin|నేహా భాసిన్]]
| length3 = 03:52
| title4 = జయహో జనత
| lyrics4 = రామజోగయ్య శాస్త్రి
| extra4 = [[సుఖ్వీందర్ సింగ్]] , [[విజయ్ ప్రకాశ్]]
| length4 = 04:18
| title5 = నీ సెల్వదిగి
| lyrics5 = రామజోగయ్య శాస్త్రి
| extra5 = [[m:en:Shweta Mohan|శ్వేతా మోహన్]]
| length5 = 01:38
| title6 = పక్కా లోకల్
| lyrics6 = రామజోగయ్య శాస్త్రి
| extra6 = [[గీతా మాధురి]] , సాగర్
| length6 = 04:19
}}
==తారాగణం==
*[[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్టీఆర్‌]]
"https://te.wikipedia.org/wiki/జనతా_గ్యారేజ్" నుండి వెలికితీశారు