రచన (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
|children = ప్రొణీల్ బాసు
}}
'''రచనా బెనర్జీ''' [[బెంగాళీ]] చలనచిత్ర నటి. ఈమె దక్షిణణాది సినిమాలలో నటిచించే ముందు ఒరియా మరియు బెంగాళీ భాషా సినిమాలలో నటించినది. ఈమెను [[నేను ప్రేమిస్తున్నాను]] సినిమా ద్వారా దర్శకుడు [[ఇ .వి .వి .సత్యనారాయణ]] తెలుగు తెరకు పరిచయం చేసాడు. దక్షిణణాదిన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించడమే కాకుండా హిందీ సినిమా పరిశ్రమలో కూడా అడుగుపెట్టినది. రచన, హిందీ చిత్రము సూర్యవంశ్ లో [[అమితాబ్ బచ్చన్]] సరసన నటించి మంచి పేరు తెచ్చుకొన్నది.
 
రచన కొల్కతాలో ఆర్.ఎన్.బెనర్జీ, సీమా బెనర్జీ దంపతులకు జన్మించినది.<ref>[http://www.ragalahari.com/stars/interviews/108/rachana.aspx Rachana Ragalahari interview]</ref> ఈమె ఒరియా సినిమా అగ్ర నటుడు సిద్ధాంత్ మహాపాత్రను పెళ్లి చేసుకున్నది. కానీ వీరి వివాహము ఎంతో కాలము నిలువలేదు. 2004 లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. రచన, 2005లో ప్రొబల్ ని రెండవ వివాహము చేసుకొన్నది. వీరికి ప్రొణీల్ అనే కొడుకు పుట్టాడు.
"https://te.wikipedia.org/wiki/రచన_(నటి)" నుండి వెలికితీశారు