మన దేశం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB
పంక్తి 25:
}}
 
'''మన దేశం''', 1949లో విడుదలైన ఒక సాంఘిక [[తెలుగు సినిమా]]. ఇది ఎన్.టి. రామారావు మొదటి సినిమా. దీనికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా "విప్రదాస్" అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మింపబడింది. [[భారత స్వాతంత్ర్య సంగ్రామం]] ఈ చిత్ర కథకు నేపధ్యంనేపథ్యం.
 
==విశేషాలు==
పంక్తి 51:
# మాటా మర్మము నేర్చినవారు మనసు - ఘంటసాల,కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
# వెడలిపో తెల్లదొరా మాదేశపు ఎల్ల దాటీ వెడలిపో - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
# వైష్ణవ జనతో తేనే కహియే పీడపరాయీ (గుజరాతీ) - ఘంటసాల - రచన: నరసింహ మెహతా
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మన_దేశం" నుండి వెలికితీశారు