తెలుగువీర లేవరా (పాట): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB
పంక్తి 20:
'''తెలుగువీర లేవరా''' 1974లో విడుదలైన [[అల్లూరి సీతారామరాజు (సినిమా)|అల్లూరి సీతారామరాజు]] సినిమాలోని దేశభక్తి గీతం. దీనిని ప్రముఖ రచయిత [[శ్రీరంగం శ్రీనివాసరావు]] రచించారు. భారత స్వాతంత్ర్య సమరస్పూర్తితో [[ఘంటసాల వెంకటేశ్వరరావు]], [[వి.రామకృష్ణ]] బృందం ఈ గీతాన్ని చక్కగా ఆలపించారు. దర్శకుడు రామచంద్రరావు [[ఘట్టమనేని కృష్ణ]] మరియు ఇతర నటులపై చిత్రీకరించారు.
 
==నేపథ్యం==
==నేపధ్యం==
[[అల్లూరి సీతారామరాజు]] బ్రిటిష్ వారి దొరతనాన్ని ఎదిరిస్తూ చేస్తున్న పోరాటానికి మన్యం ప్రజలను "తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా" అని పిలిచి, వారనుభవిస్తున్న కష్టాల్ని తెలియజేస్తాడు. వారినుండి పూజలందుకుంటాడు. అందుకు మన్యం ప్రజలంతా ఏకకంఠంతో సంఘీభావాన్ని తెలియజేస్తున్న సంఘటనను ఈ పాట ప్రతిబింబిస్తుంది. చివరగా వారంతా రాజుకు తోడుగా నిలుస్తామని బాస చేస్తారు.
 
పంక్తి 27:
 
దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా ||| తెలుగువీర లేవరా |||
 
 
దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా ||| దారుణ |||
Line 34 ⟶ 33:
 
నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా ||| నింగి నీకు ||| ||| తెలుగువీర లేవరా |||
 
 
ఎవడువాడు ఎచటివాడు ఇటువచ్చిన తెల్లవాడు ||| ఎవడువాడు |||
Line 43 ⟶ 41:
 
తగినశాస్తి చేయరా తరిమి తరిమి కొట్టరా ||| తగినశాస్తి ||| ||| తెలుగువీర లేవరా |||
 
 
 
ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి ||| ఈ దేశం |||