"ఓం నమో శివరుద్రాయ" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB
చి (clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB)
'''ఓం నమో శివరుద్రాయ''' 2010 సంవత్సరంలో విడుదలైన [[ఖలేజా]] చిత్రంలోని భక్తి గీతం. దీనిని [[రామజోగయ్య శాస్త్రి]] రచన చేశారు. వినాయగం రమేశ్ మరియు [[కారుణ్య]] గానం చేయగా [[మణిశర్మ]] సంగీతాన్ని అందించారు.
 
==నేపథ్యం==
==నేపధ్యం==
అదొక గిరిజన గూడెం. అక్కడి ప్రజలకి చాలా కష్టాలు కలుగుతుంటాయి. వాటిని తీర్చడానికి దేవుడొస్తాడని వారి విశ్వాసం. అక్కడికి మహేశ్ బాబు వస్తాడు. వాళ్లకి ఆయనే దేవుడు. ఆయనే శివుడు. వాళ్ల కష్టాల్ని తీర్చడానికి దేవుడొచ్చాడనే నమ్మకాన్ని ఒక భక్తుడు (షఫీ) పాటగా పాడుతాడు.
 
 
ఓం నమో హిమశైలా వరణాయ ప్రమధాయ ధిమిధిమి తాండవకేళీ లోలాయ
 
 
పల్లవి :
 
నీ పాదముద్రలు మోసీ పొంగిపోయ్నాది పల్లెకాశీ
 
 
చరణం 1 :
ఏ రంగులహంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా
 
నిప్పు గొంతున నిలుపు మచ్చ సాచ్చిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా
 
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీలా
 
"నిప్పు గొంతున నిలుపు మచ్చ సాచ్చిగా".... గరళాన్ని గొంతులో నిలిపినందుకు సాక్ష్యంగా మచ్చ ఏర్పడిందట... నీలకంఠుడు... గరళకంఠుడు... అద్భుతమైన ప్రయోగం... గిరి...
 
[[వర్గం:తెలుగు సినిమా పాటలు]]
[[వర్గం: రామజోగయ్యశాస్త్రి రచించిన పాటలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1950120" నుండి వెలికితీశారు