కరీనా కపూర్: కూర్పుల మధ్య తేడాలు

"Kareena Kapoor" పేజీని అనువదించి సృష్టించారు
చి clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB
పంక్తి 5:
నటుడు [[సైఫ్ అలీ ఖాన్]] ను వివాహం చేసుకున్నారు కరీనా.  భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ఆమె చాలా  ప్రముఖమైన నటి. కరీనా స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు కూడా ఇస్తారు. అంతే కాక ఆమె మూడు పుస్తకాలు సహ రచయిత కూడా ఒకటి తన జీవిత చరిత్ర కాగా, రెండు పోషకవిలువలకు సంబంధించిన పుస్తకాలు. అంతర్జాతీయ బ్రాండ్ గ్లోబస్ తో కలసి ఆమె స్వంతంగా ఒక బట్టల బ్రాండ్ ను ప్రారంభించారు.
 
== తొలినాళ్ళ జీవితం, నేపధ్యంనేపథ్యం ==
[[దస్త్రం:Kapoor_Women.jpg|alt=Kareena and Karisma Kapoor with their mother Babita|thumb|విలేఖరి వీర్ సంఘవీకి ఇచ్చన ఇంటర్వ్యూలో తల్లి బబిత(ఎడమ), అక్క కరిష్మా కపూర్ లతో కరీనా.]]
21 సెప్టెంబరు 1980న [[ముంబై]]<nowiki/>లో [[పంజాబీ హిందువులు|పంజాబీ హిందువులైన]] నటుడు  రణధీర్ కపూర్, బబితలకు జన్మించారు కరీనా.<ref name="Little girl"><cite class="citation web">Verma, Sukanya (30 October 2002). </cite></ref><ref name="Bio"><cite class="citation web">[http://www.rediff.com/movies/2002/oct/30sotw.htm "Star of The Week-Kareena Kapoor"]. </cite></ref> ఆమె అక్క కరిష్మా కూడా నటే. ఆమె తాత(తండ్రికి తండ్రి) [[రాజ్ కపూర్]] ప్రముఖ బాలీవుడ్  నటుడు. కరీనా తల్లి గర్భం దాల్చినప్పుడు ఆమె చదివిన అన్న కరెనినా పుస్తకం పేరునే మార్చి కరీనా అని పేరు పెట్టారట.<ref><cite class="citation web">IndiaFM News Bureau (29 December 2004). </cite></ref> ఆమె తండ్రి పంజాబీ, తల్లి సింధీ-బ్రిటిష్ కుటుంబానికి చెందినవారు.<ref><cite class="citation news">Upala KBR (23 December 2008). </cite></ref> చిన్నతనంలో తమ కుటుంబంతో కలసి హిందూ పూజలలో ఎక్కువగా పాల్గొన్న ఆమె, తల్లితో కలసి క్రిస్టియన్ సంప్రదాయాలనూ పాటించేవారు.<ref name="Wedding"><cite class="citation news">[http://www.telegraphindia.com/1121017/jsp/frontpage/story_16099644.jsp "Sajid beats Saif to the altar&nbsp;– After civil marriage, a suspense at play"]. </cite></ref>
పంక్తి 26:
<div class="reflist columns references-column-width" style="-moz-column-width: 25em; -webkit-column-width: 25em; column-width: 25em; list-style-type: decimal;">
<references /></div>
 
[[వర్గం:1980 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/కరీనా_కపూర్" నుండి వెలికితీశారు