ప్రధాన మెనూను తెరువు

మార్పులు

No change in size ,  3 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం (2) using AWB
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===శ్రీ వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కళాశాల===
#ఈ కళాశాల 45వ వార్షికోత్సవం, 2014,మార్చ్-4న జరుగనున్నది. గ్రామీణ వాతావరణం, క్రమశిక్షణకు మారుపేరుగా, తక్కువ ఖర్చుతో, గ్రామీణ విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందించుచున్నారు. గత 2,3 సంవత్సరాలలో, రు. 3 కోట్లతో ఆడిటోరియం, బాలికల వసతిగృహ సముదాయం, అదనపు తరగతి గదులు, అధునాతతన వసతులతో నిర్మించారు. పూర్వ విద్యార్ధుల చేయూతతో ఒక కోటిరూపాయల వ్యయంతో మరియొక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. యాజమాన్యం వారు, కళాశాల పేద విద్యార్ధులకు, ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉపకార వేతనలు అందించుచున్నారు. కళాశాలలో, పురావస్తు ప్రదర్శనశాల, గ్రంధాలయంగ్రంథాలయం గూడా ఏర్పాటు చేసారు. [1]
#ఈ కళాశాల అంతర్జాతీయ పురస్కారం, "బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డ్" కు ఎంపికైనది. పాఠశాల అభివృద్ధితోపాటు, గ్రామీణప్రాంతములోని విద్యార్ధులకు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యనందించుచున్నందుకు, ఈ కళాశాలను ఈ పురస్కారానికి ఎంపిక చేసారు. ఈ కళాశాల విద్యా కమిటీ అధ్యక్షులు శ్రీ ఎస్.ఆర్.కె.ప్రసాదు, 2015,మే-16వ తేదీనాడు, గ్రీసుదేశంలోని ఏథెన్సు నగరంలో, ఈ పురస్కారాన్ని, కళాశాల తరఫున అందుకున్నారు. [8]
===బి.సి.బాలుర వసతిగృహం===
===శాంతినికేతన్ ఉన్నత పాఠశాల===
===రత్తయ్య స్మారక ఉన్నత పాఠశాల===
===శాఖా గ్రంధాలయంగ్రంథాలయం===
గ్రామములో 3 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన గ్రంధాలయానికి స్వంత భవనం లేదు. దాతలు శ్రీకృష్ణ మందిరం సమీపంలో ఒక లక్ష రూపాయల విలువైన స్థలాన్ని గ్రంధాలయానికి వితరణ చేసారు. ఈ స్థలంలో గ్రంధాలయానికి భవనం నిర్మించవలసియున్నది. [13]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1950315" నుండి వెలికితీశారు