"డోకిపర్రు (కృష్ణా జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం (3) using AWB
చి (→‎గ్రామ భౌగోళికం: clean up, replaced: ఎత్తు Time zone: IST (UTC+5:30) → ఎత్తు using AWB)
చి (clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం (3) using AWB)
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#డోకిపర్రు లో శ్రీ వీరమాఛనేని వెంకట గంగాధర రావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చాలా కాలంనుండి ఉంది. కృష్ణా జిల్లాలో ఇది రెండో ప్రభుత్వ ఉన్నత పాఠశాల. మిగిలినవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలే. పిల్లలకు రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉండడం విశేషం.
#శాఖా గ్రంధాలయంగ్రంథాలయం:-ఈ గ్రంధాలయంగ్రంథాలయం గ్రేడ్-2 పరిధిలో ఉన్నది. ఇక్కడ మొత్తం 25,000 విలువైన గ్రంధాలు ఉన్నవి. []
==గ్రామములో మౌలిక వసతులు==
అనేక మంది దాతల వితరణ తో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ గ్రంధాలయంగ్రంథాలయం, ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ పశు వైద్యశాలలకు స్థలము, త్రాగు నీటి శుద్ధి కేంద్రం దాతల వితరణతో నెలకొల్పబడినది మరియు భవనములు సమకూరినవి.
===బ్యాంకులు===
ఆంధ్రా బ్యాంక్:- గ్రామములోని, ఆధునికీకరించిన ఈ బ్యాంక్ శాఖను 2016,జనవరి-16న ప్రారంబించెదరు. [7]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1950357" నుండి వెలికితీశారు