కొరిశపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: → (3), ప్రధమ → ప్రథమ, చేసినారు → చేసారు (2), చినారు → చారు (7) using AWB
చి →‎శ్రీ దండు రామకృష్ణారెడ్డి: clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం using AWB
పంక్తి 135:
==గ్రామములో జన్మించిన ప్రముఖులు==
===శ్రీ దండు రామకృష్ణారెడ్డి===
వీరు "అఖిల భారత కృషి పండిట్" పురస్కార గ్రహీత. 20 సం. అఖిల భారత కాంగ్రెసు కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇంకా అఖిల భారత పొగాకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు, మొదలగు అనేక పదవులు వీరిని వరించినవి. వీరు 1950 నుండి 1974 వరకూ కొరిశపాడు పంచాయతీ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. మండల కార్యాలయాలు రహదారికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతో, రహదారి సమీపంలోని పొలాల రైతులకు తన పొలాలనిచ్చి, కార్యాలయాలనన్నిటినీ ఒకే చోట తన స్వంతఖర్చుతో నిర్మించారు. 1964,ఏప్రిల్-17న ఈ కార్యాలయ సముదాయాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. గ్రామానికి పశువైద్యశాల, ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, గ్రంధాలయంగ్రంథాలయం, పార్కు, ఆడిటోరియం, మురుగు కాలువలు నిర్మించి, కొరిశపాడుని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దినారు. మొదట వంద ఎకరాల భూమి ఉన్న ఈ ఆసామీ, చనిపోయేనాటికి తన భార్యకు మిగిల్చింది ఒక ఎకరం భూమి మంత్రమే. మండల కార్యాలయంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. [2]
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామ సమీపంలో ఒక సీసం గ్లాస్ ఫ్యాక్టరీ ఉన్నది. ఇక్కడ సిలికా ఇసుక ద్వారా గ్లాస్ తయారు చేసెదరు.
"https://te.wikipedia.org/wiki/కొరిశపాడు" నుండి వెలికితీశారు