శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో RETF మార్పులు, typos fixed: → (3), , → , (13), ప్రధమ → ప్రథమ (2), చేసినారు → చేసారు, చినాడు → చాడు (2) using AWB
పంక్తి 74:
పురాతన కాలంలో శ్రీలంకకు వివిధ పేర్లు వ్యవహారంలో ఉండేవి. పురాతన [[గ్రీకులు]] [[టాప్రొబేన్]] అని, [[అరబ్బులు]] [[సేరేండిబ్]] అని పిలిచేవారు. శ్రీలంకకు శిలయో అని [[1505]] లో ఈ ద్వీపానికి వచ్చిన [[పోర్చుగీసు]] వారు నామకరణం చేశారు. అదే [[ఆంగ్లం]] లో 'సిలొన్' గా అనువదింపబడింది. [[1972]] లో శ్రీలంక ఆధికారిక నామం 'ఫ్రీ, సోవరిన్ అండ్ ఇండిపెండెంట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక' అయింది. [[1978]] లో, శ్రీలంక ను ఆధికారికంగా 'డెమాక్రెటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక' గా ప్రకటించారు.
 
ప్రస్తుత [[పేరు]] లోని '[[లంక]]' [[సంస్కృతం]] నుండి వచ్చింది. లంక అంటే 'తేజస్సుగల భూమి' లేదా 'ద్వీపం' అని అర్థం. ఇదే పేరు [[రామాయణం]] , [[మహాభారతం]] లలో కూడా కనిపిస్తుంది. సంస్కృతం లో 'శ్రీ' అంటే భవ్యమైనది అని అర్ధం.
 
== చరిత్ర ==
పంక్తి 106:
 
తరువాతి కాలంలో శ్రీలంక రాజ్యాంగశక్తి క్షీణదశకు చేరుకుంది. క్రీ.శ 1215 లో కళింగ మాగన్ అనే దక్షిణభారతీయుడు శ్రీలంక భూభాగంపై 24,000 శక్తివంతులైన సైనిక సేకరణ ద్వారా దండేత్తి పొలోన్నరువా రాజ్యాన్ని కైవశం చేసుకున్నాడు. ఈ దండయాత్ర కొరకు కళింగ మాగన్ 100 నౌకలలో 690 నాటికల్ మైళ్ళు ప్రయాణించి శ్రిలంక భూభాగం చేరుకున్నారు. కళింగ మాగన్ జాఫ్నా రాజ్య స్థాపకుడుగా భావిస్తున్నారు. గతంలో శ్రిలంక మీద జరిగిన దండయాత్రలకు విరుద్ధంగా ఈ దండయాత్రలో సర్వం దోచుకోవడమే కాక పురాతన అనూరాధపురం మరియు
పొలోన్నరువా రాజ్యాలను సర్వనాశనం చేసాడు. కళింగ మాగన్ పాలనలో శ్రీలంక భూభాగం పీల్చిపిప్పి చేయబడడమే కాక రాజారత సంప్రదాయాలలో వీలైనంతగా మార్పులు చోటు చేసుకున్నాయి. కళింగ మాగన్ పాలనకు భీతిచెందిన శ్రిలంక భూభాగంలోని స్థానిక సింహళీయులు సామూహికంగా పడమర , దక్షిణ భూభాగాలకు మరియు పర్వతాంతర్భాగాలకు తరలి వెళ్ళారు. శ్రీలంక కళింగ మాగన్ దండయాత్ర నుండి తిరిగి కోలుకోలేక పోయింది. 1470లో మూడవ విజయబాహు సాగించిన తిరుగుబాటు ఫలితంగా శ్రీలంక భూభాగం డంబదేనియా ఆధీనంలోకి వచ్చింది. ఉత్తర భూభాగం జాఫ్నా రాజ్యాంగం విస్తరించింది. ఒక సందర్భంలో తప్ప తరువాత ఎప్పుడూ జాఫ్నా దక్షిణరాజ్యాల అధీనంలోకి తీసుకురాబడలేదు.
1450లో ఆరవ పరాక్రాబాహు దత్తపుత్రుడైన శాంపుమాల్ రాజకుమారుడు శ్రీలంక భూభాగం మీద దండయాత్రసాగించి ఉత్తర భూభాగాన్ని 1450-1467 వరకు పాలించాడు.
1225 నుండి దాదాపు మూడుదశాబ్ధాల కాలం శ్రీలంకలోని దక్షిణ మరియు మద్య భూభాగాన్ని డంబదేనియా, యపాహువా, గంపోలా, రైగమా, కొట్టే, సిత్వాకా మరియు క్యాండీ రాజ్యాలు పాలినాయి.
 
==సింహళం-ఆంధ్ర సంస్కృతి==
ఆంధ్ర దేశానికి క్రీ.పూ.1000 సం.పూర్వమే ఆంధ్రులు వలసవచ్చి రాజ్యాలు స్థాపించినట్లు, సింహళులు క్రీ.పూ.500పూర్వమే సింహళానికి వలసవెళ్ళినారు. వీరికీ వారికీ గాధలలో సింహసంబంధం ఉంది. శాతుడనే గంధర్వుడు సింహమై మొదటి శాతవాహని పెంచినాడుపెంచాడు కాబట్టి వీరుశాతవాహనులు. సింహపతాకులు కాబట్టి వారు సింహళులు.ఆంధ్రమహాకవి [[గుణాఢ్యుడు]] సేకరించి వ్రాసిన గాధల సంపుటి '''బృహత్కధ'''.ఆ బృహత్కధలో ఆంధ్రులు సింహళ రాజధానితో బాగావర్తక సంబంధాలు కలిగి ఉన్నట్లు స్పష్టమౌతున్నది. తామ్రపర్ణి రేవులో ఆంధ్రుల ఓడలు దిగేవట. సింహళం నుండి దాల్చిన, కొబ్బరి, [[లవంగాలు]], [[కర్పూరము]], [[లక్క]], [[మిరియాలు]], పచ్చ రత్నాలు దిగుమతి చేస్తే ఆంధ్రులు బంగారము, రంగులు, పోకలు, [[యాలకలు]], లోహసామానులు, వస్త్రాలు శిల్పసామానులు సింహళానికి ఎగుమతి చేసేవారు.ఆంధ్రులూ సింహళలూ బౌద్ధులు వారిదేశంలో వారి ద్వీపంలో స్థివిరవాదమే ఎక్కువ. ప్రాబల్యం వహించింది. ఆతర్వాత ఆంధ్రుడైన శ్రీనాగార్జున బోధి సత్వుడు [[మహాయానము]] జనకులు. [[నాగార్జునుడు]] సింహళంలో కొంతకాలం నివసించినట్లు గాధలునాయి. ఆతని మహాయాన విధానం సింహళం నిండింది. [[ధాన్యకటకం]] లోనూ, [[ఇక్ష్వాకులు]] రాజధాని అయిన నాగార్జున కొండ అయిన విజయపురిలోనూ, సింహళుల సంఘారామాలు ఉన్నట్లు శాసనాలు కలవు. సింహళం సాంచీ స్తూపాలు, ఆంధ్రుల స్తూపాలూ ఒకే రూపంలో ఉన్నాయి. పవిత్రమైన బుద్ధుని దంతధాతువు ఆంధ్రదేశంనుండే సింహళం వెళ్ళింది.
 
సింహళం దేశంలో ప్రాచీన శిల్పం జాగ్రత్తగా గమనిస్తే, సింహళ మహారాజులు అప్పటికే ప్రసిద్ధిగాంచిన ఆంధ్ర శిల్పులను సింహళం తీసుకువెళ్ళి ఉంటారని అందురు. పల్లవభోగంలో (పల్నాడు) దొరికే పాలరాయి గంధపు చెక్కపై శిల్పం మలచినట్లు, విన్యసించడానికి అనువైన మెత్తనిరాయి. అలాంటిరాయి సింహళంలో దొరకలేదు. ఆంధ్రదేశంనుండి ఆరాయిని కొనిపోవడం కష్టం. కాబట్టి ఆంధ్రదేశాన్నుండి వెళ్ళిన శిల్పులు అలాంటి రాయిని సింహళంలో వెదికినారు. సింహళం రాజధాని అయిన '''అనూరాధాపురం''' చుట్టు నల్లరాయి కావలసినంత ఉంది.అయినా ఆ శిల్పులు దానితో శిల్పం మలచడానికి ఇష్టంలేక పల్నాటిరాయిని పోలిన ఒక విధమైనప్పటి కపురాయిని అనూరాధాపురానికి కొదిమైళ్ళ దూరంలో కనిపెట్టి ఆరాతిని విరివిగా వారి శిల్పానికి ఉపయోగించారు.అనురాధాపురంలో దర్సనమిచ్చే ప్రాచీన బుద్ధ విగ్రహాలన్నీ ధాన్యకటకాది ఆంద్రబౌద్ధ శిల్ప క్షేత్రాలలో దొరికే బుద్ధవిగ్రహాలకు ప్రతిరూపాలు.
 
చోళులు క్రీ.శ.16వ శాతాబ్దంలో అనూరాధాపురం నాశనం చేసి పాలనారువాలో రాజ్యం స్థాపించినారు. వారు నిర్మించిన దేవాలయమూ, శిల్పాలూ అహ్హ్ట ఇంకా ఉన్నాయి. మధ్యయుగంలో చివర సింహళానికి స్కంధపురం రాజధాని. ఆనగరానికి నేటిపేరు కీండే.ఆరాజులు దండెత్తివచ్చి పూర్చుగీసువారితో యుద్ధాలు చేసేటప్పుడు తంజపురి ఆంధ్రనాయక రాజులూ, మధుర ఆంధ్రనాయకులు సహాయం చేసినారు. చివర సింహళరాజులు ఇల్లడంవెళ్ళిన మధుర ఆంధ్రనాయకరజవంశంవారు. వారు తీసుకొనివెళ్ళిన, నృత్యశిల్ప, చిత్రలేఖన సాంప్రదాయాలు ఇంకా ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. వారి సింగాలీ భాష పాలిభాషబిడ్డ.
 
చోళులు క్రీ.శ.16వ శాతాబ్దంలో అనూరాధాపురం నాశనం చేసి పాలనారువాలో రాజ్యం స్థాపించినారుస్థాపించారు. వారు నిర్మించిన దేవాలయమూ, శిల్పాలూ అహ్హ్ట ఇంకా ఉన్నాయి. మధ్యయుగంలో చివర సింహళానికి స్కంధపురం రాజధాని. ఆనగరానికి నేటిపేరు కీండే.ఆరాజులు దండెత్తివచ్చి పూర్చుగీసువారితో యుద్ధాలు చేసేటప్పుడు తంజపురి ఆంధ్రనాయక రాజులూ, మధుర ఆంధ్రనాయకులు సహాయం చేసినారుచేసారు. చివర సింహళరాజులు ఇల్లడంవెళ్ళిన మధుర ఆంధ్రనాయకరజవంశంవారు. వారు తీసుకొనివెళ్ళిన, నృత్యశిల్ప, చిత్రలేఖన సాంప్రదాయాలు ఇంకా ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. వారి సింగాలీ భాష పాలిభాషబిడ్డ.
 
=== వలస ప్రభుత్వం ===
Line 215 ⟶ 214:
 
=== ప్రజాజీవిత ఆదాయ వివరాలు ===
2005 నుండి శ్రీలంకా తలసరి ఆదాయం రెండింతలు అయింది. అదేసమయం పేదరికం 7.2% నుండి 4.9% తగ్గడం గుర్తించతగిన విషయం. సి.ఇ.ఎస్.లో పెట్టుబడులు 4 రెట్లు కాగా అలాగే ప్రణాళికలోటు రెండింతలు అయింది. శ్రీలంక ప్రజలలో 87.3% మందికి రక్షితనీటి వసతి లభిస్తుండగా వారిలో 39% ప్రజలకు పైపుల ద్వారా నీటిని పొందుతున్నారు. ప్రస్థుత కాలంలో ఆర్ధిక అసమానతలు కూడా తగ్గుముఖం పట్టాయి.2005-2010 నాటికి సెల్‌ఫోన్ వాడకందారుల సంఖ్య 550% అభివృద్ధి చెందింది. దక్షిణాసియాలో మూడవతరం (3జి) , 3.5జి హెచ్.ఎఫ్.యు.పి.ఎ మరియు 4జి ఎల్.టి.ఇ మొబైల్ బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్ ప్రవేశపెట్టిన దేశాలలో శ్రీలంక ప్రధమస్థానంప్రథమస్థానం వహిస్తుంది.
 
=== అంతర్జాతీయంగా దేశస్థాయి ===
Line 244 ⟶ 243:
* ఉత్తర వవున్యా 99,653 (8వ స్థానం)
* దక్షిణ గల్లే 99,478 (9వ స్థానం)
* తూర్పు త్రికోణమలై 99,135 (10వ స్థానం)
* తూర్పు బాటికలోయా 92,332 (11వ స్థానం)
* ఉత్తర జాఫ్నా 88,138 (12వ స్థానం)
* పడమర కతునాయకే 76,816 (13వ స్థానం)
* మద్య డంబుల్లా 68,821 (14వ స్థానం)
Line 262 ⟶ 261:
=== మతం ===
 
శ్రీలంక కూడా పలు మతాలకు నిలయం. దేశంలో 70% బౌద్ధులు ఉన్నారు. వారిలో చాలామంది తరవాడా బుద్ధిజానికి చెందిన వారు. బౌద్ధులలో అత్యధికులు సింహళ సంప్రదాయానికి చెందిన ప్రజలు. శ్రీలంకలో క్రీ.పూ 2 వ శతాబ్దంలో గౌరవనీయులైన మహీందా చేత బుద్ధిజం ప్రవేశపెట్టబడింది. బుద్ధునికి ఙానోదయం అయిన బోధివృక్షం నుండి తీసుకురాబడిన మొక్కను తీసుకురాబడింది. శాబ్ధికంగా మాత్రమే అచరించబడుతున్న పాలి కెనాన్ (త్రిపీఠిక) కు శ్రీలంకలో క్రీ.పూ 30లో లిఖితరూపం ఇవ్వబడింది. బుద్ధమతం నిరంతరాయంగా ఆచరించబడుతూన్న దేశాలలో శ్రీలంక ప్రధమస్థానంలోప్రథమస్థానంలో ఉంది. శ్రీలంకలో క్రీ.పూ 2 వ శతాబ్దంలో ఆరంభించబడిన సంఘ గురుశిష్య సంప్రదాయం ఆటంకం లేకుండా నిరంతరంగా కొనసాగుతుంది. క్షీణదశలో ఉన్నకాలంలో శ్రీలంక మతపరమైన గురుశిష్య వారసత్వం తాయ్‌లాండ్ మరియు బర్మా దేశాల సహకారంతో కొనసాగించబడింది. శ్రీలంకలో బుద్ధిజానికి ప్రత్యేక గుర్తింపు లభించడమే కాక " బుద్ధమతానికి శ్రీలంకలో " రక్షణ మరియు పోషణ " లభిస్తుంది.
[[File:Zahntempel Kandy.jpg|thumb|left|The [[Temple of the Tooth]], built during the 16th century, is the focal point of [[Buddhism in Sri Lanka]].]]
 
Line 274 ⟶ 273:
 
== మానహక్కులు మాధ్యమం ==
శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ( గతంలో రేడియో సిలోన్ ) ఆసియాలో అతి పురాతన సుదీర్ఘమైన రేడియో స్టేషను‌గా గుర్తింపు పొందింది. శ్రీలంక రేడియో స్తేషన్ ఐరోపాలో రేడియో ప్రసారం ప్రారంభమైన తరువాత కేవలం మూడు సంవత్సరాల తర్వాత ఎడ్వర్డ్ హార్పర్ 1923 లో స్థాపించబడింది . శ్రీలంక రేడియో స్టేషను ఇంగ్లీష్ , హిందీ,సింహళ మరియు తమిళంలో ప్రసారాలు సేవలు అందిస్తుంది . 1980 నుండి పెద్దసంఖ్యలో ప్రైవేటు రేడియో స్టేషనులు పెద్ద సంఖ్యలో కూడా ప్రవేశపెట్టబడ్డాయి .1979 లో ఇండిపెండెంట్ టెలివిజన్ స్థాపించిన తరువాత దేశంలో టెలివిజన్ ప్రసారాలు ప్రవేశపెట్టారు . ప్రారంభంలో అన్ని టెలివిజన్ స్టేషనులు రాష్ట్ర నియంత్రణలో ఉంటూ వచ్చాయి. 1992 లో ప్రైవేటు టెలివిజన్ నెట్వర్క్లు ప్రసారాలు ప్రారంభించాయి.. 2010 నాటికి , 51 వార్తాపత్రికలు ( 30 సింహళ , 10 తమిళ , 11 ఇంగ్లీష్ ) ప్రచురించబడ్డాయి. అలాగే 34 టి.వి స్టేషనులు మరియు 52 రేడియో స్టేషనులు ప్రసారకాత్యక్రాలు నిర్వహిస్తూ ఉన్నాయి . అయితే ఇటీవల సంవత్సరాల్లో ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో శ్రీలంక లో పత్రికా స్వాతంత్రం తక్కువస్థాయిలో ఉందని ప్రభుత్వాన్ని శ్రీలంక మాధ్యమం తీవ్రంగా విమర్శిస్తుంది.ఒక సీనియర్ ప్రభుత్వ మంత్రి మీద వార్తా పత్రిక సంపాదకుడు చేసిన ఆరోపణల కారణంగా అధికార దుర్వినియోగంతో జరిగిన సంపాదకుని హత్య పరిష్కరినచ లేకపోవడం ప్రభుత్వానికి అంతర్జాతీయ అపఖ్యాతిని తెచ్చి పెట్టాయి. ప్రభుత్వం విమర్శకుడు లసంత విక్రెమతుంగే మరణాంతరము ప్రచురించిన వ్యాసమూ అతని మరణం అశుభసూచకంగా భావించబడింది. శ్రీలంక రాజ్యాంగం అధికారికంగా మానవ హక్కుల హామీ మీద చేసిన సంతకాన్ని యునైటెడ్ నేషన్స్ ఆమోదించింది. మానవ హక్కుల అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మరియు హ్యూమన్ రైట్స్ వాచ్ శ్రీలంకలో జరిగిన మానవహక్కుల ఉల్లంఘనను తీవ్రంగా విమర్శించింది. అలాగే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ కూడా శ్రీలంక ప్రభుత్వాన్ని విమర్శించింది . వేర్పాటువాద తమిళ ఈలం (ఎల్.టి.టి.ఇ ) లిబరేషన్ టైగర్స్ మరియు శ్రీ లంక మానవ హక్కుల ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు . ఎల్.టి.టి.ఇ. మరియు శ్రీలంక ప్రభుత్వం రెండు పౌర యుద్ధం చివరి దశలో చేసిన యుద్ధ నేరాలను ఐక్యరాజ్యసమితి కార్యదర్శి సలహా కమిటీ తమ నివేదికలో తీవ్రంగా విమర్శించింది.
1980 లో యు.ఎన్. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వర్కింగ్ గ్రూప్ భద్రతా దళాల సమర్పించిన లిఖిత పూర్వక నివేదికలో 12,000 మంది కనిపించకుండా పోయారని తెలియజేసింది.
శ్రీలంక ప్రభుత్వం వీటిలో 6.445 చనిపోయిన అని నిర్ధారించింది. మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు జాతిపర సంఘర్షణలకు తరువాత కూడా ముగియ లేదు.
 
2013 యు.ఎన్. మానవ హక్కుల కమిషనర్ , నవనీతం పిళ్ళై మే లో శ్రీలంక సందర్శించిన తరువాత ఆమె ఇలా అన్నారు సందర్శించండి " యుద్ధం ( శ్రీలంక లో ), అయినా ఈ సమయంలో ప్రజాస్వామ్యం నిర్లక్ష్యం చేయబడింది మరియు చట్టం నియమం దెబ్బతిన్నాయి. " ఆమె కూడా పౌర జీవితంలో సైకుల జోక్యం చేసుకోవడం. సైనికులు భూమిని ఆక్రమించాయని పేర్కొన్నది. నవనీతం పిళ్ళై కోరిన తరువాత ఆమెను శ్రీలంకకు వెళ్ళడానికి అనుమతించినా భద్రతా దళాలు ఆమె ఎక్కడకు వెళ్ళడానికి యుద్ధబాధితులను చూడడానికి అనుమతి లేదని చెప్పారు
 
== సంస్కృతి ==
Line 290 ⟶ 289:
=== కళా సంస్కృతి ===
[[File:Sri Lanka traditional drum.jpg|thumb|A Low Country drummer playing the traditional ''Yak Béra''.]]
1947లో చిత్రకళా మూవీటోన్ సంస్థ తరఫున " కడవువును పొరందువా " (ది బ్రోకెన్ ప్రామిస్) ఉత్సవాలతో శ్రీలంక చలనచిత్ర చరిత్ర ఆరంభం అయింది. రన్‌ముత్తు డువా ( ఐలాండ్ ఆఫ్ ట్రెషర్స్, 1962) చిత్రంతో శ్రీలంక చలన చిత్రాలు నలుపు-తెలుపు నుండి వర్ణచిత్రాల స్థాయికి ఎదిగాయి. ప్రస్థుత చలనచిత్రాలు కుటుంబ కథలు, సాంఘిక మార్పులు, తరువాత సన్యం-ఈళ పులుల మద్య దీర్ఘకాలం సాగిన యుద్ధం సంఘటనలు ఆధారం చేసుకుని నిర్మించబడుతున్నాయి. వీరి చలనచిత్రాలు బాలీవుడ్ శైలిని పోలి ఉంటాయి. 1979లో చలనచిత్ర పేక్షకుల సంఖ్య తారస్థాయికి చేరుకుంది. తరువాతి కాలంలో అది క్రమంగా తగ్గుముఖం పట్టింది. శ్రీలంక చరిత్రను ప్రభావితం చేసిన దర్శకుడు లెస్టర్ జేంస్ పెరిస్ అన్నది నిస్సందేహం. ఆయన అనర్జాతీయ గుర్తింపు పొందిన రెకవా (లైన్ ఆఫ్ డిస్టినీ,1956), గంపెరలియా ( ది చేంజింగ్ విలేజ్, 1964), నిధనయా ( ది ట్రెషర్, 1970) మరియు గొలు హదవత (కోల్డ్ హార్ట్ , 1968).
 
=== సంగీతం ===
Line 306 ⟶ 305:
=== విద్య ===
[[File:Sarachchandra Theatre.jpg|thumb|The [[University of Peradeniya]]'s [[Sarachchandra open air theatre]], named in memory of [[Ediriweera Sarachchandra]], Sri Lanka's premier playwright.]]
శ్రీలంక 92.5 % శాతం అక్షరాస్యత రేటుతో అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య అత్యధిక అక్షరాస్యత జనాభాను కలిగి ఉంది . శ్రీలంక యువకుల అక్షరాస్యత రేటు 98 % , కంప్యూటర్ అక్షరాస్యత రేటు 35 % మరియు ప్రాథమిక పాఠశాల నమోదు 99% . దేశంలోం 9 సంవత్సరాల వరకు పిల్లలకు నిర్బంధ విద్య విద్యా విధానం అమలులో ఉంది . (సి.డబ్ల్యూ.డబ్ల్యూ కన్నంగరా ) మరియు A. రత్నాయకె చొరవ ఫలితంగా 1945 లో స్థాపించబడిన ఉచిత విద్య వ్యవస్థ అందుబాటులో ఉంది . ప్రాథమిక స్థాయి నుండి ఉచిత విద్యను అందించే కొన్ని ప్రపంచదేశాలలో దేశాలలో శ్రీలంక ఒకటి .
 
గ్రామీణ శ్రీలంక పిల్లలకు విద్య అందించడానికి కన్నంగరా మాద్గదర్శకంగా ఉంది. కన్నంగరా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కేంద్ర పాఠశాలలు ( సెంట్రల్ స్కూల్స్) ఏర్పాటుకు దారితీసింది. 1942 లో ఒక ప్రత్యేక విద్య కమిటీ సమర్థవంతమైన మరియు నాణ్యత కలిగిన విద్యా వ్యవస్థను ఏర్పాటు కొరకు విస్తృత సంస్కరణలు ప్రతిపాదించారు . అయితే ఈ వ్యవస్థ 1980లో విద్యావ్యవస్థలో తీసుకురాబడిన మార్పుల వలన దేశంలోని పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలుగా వేరు చేయబడ్డాయి. అందువలన జాతీయ పాఠశాలలు మరియు ప్రాంతీయ పాఠశాలలు అన్నింటినీ నేరుగా విద్యామంత్రిత్వశాఖ నియంత్రణలో పనిచేతున్నాయి . శ్రీలంకలో షుమారు 9675 ప్రభుత్వ పాఠశాలలు , 817 ప్రైవేట్ పాఠశాలలు మరియు పరివెనాలు ఉన్నాయి. శ్రీలంకలో 15 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి . అయితే విద్యావ్యవస్థలో నెలకొన్న బాధ్యతారాహిత్యం, అసమానతల కారణంగా నాణ్యమైన విద్యను పొందలేక పోవడం , ద్వితీయ మరియు తృతీయ విద్య మధ్య సమర్థవంతమైన అనుసంధానం లేకపోవడం వంటి సమస్యలు విద్య రంగం ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి . ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు అంటి సంస్థలు అనేకం ఈ ఖాళీని పూరించడానికి ఇటీవలి కాలంలో ఉద్భవించాయి . అయినప్పటికీ 5.1% తృతీయ స్థాయి విద్య గాలికి ఊగిసలాడుతుంది.
కానీ ఇప్పటికీ , 5.1 % తృతీయ స్థాయి విద్య hovers వద్ద పాల్గొనడం . ప్రతిపాదిత ప్రైవేట్ విశ్వవిద్యాలయం బిల్లు విశ్వవిద్యాలయం విద్యార్థులు ' భారీ ప్రదర్శనలు మరియు ప్రతిఘటన తరువాత ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ ద్వారా తీసివేయబడింది . బ్రిటిష్ సైన్స్ ఫిక్షన్ రచయిత ఆర్థర్ సి. క్లార్క్ (అత్యంత ప్రసిద్ధ 2001 ఎ స్పేస్ ఒడిస్సీ రచయిత ) శ్రీలంక లో ఉన్న మొరతువా విశ్వవిద్యాలయం చాన్సెలర్(1979 నుండి 2002 వరకు) పనిచేశాడు.
 
=== క్రీడలు ===
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు