అంబెల్లిఫెరె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
==కుటుంబ లక్షణాలు==
 
==ఆర్ధిక ప్రాముఖ్యత==
* కారట్ వేరు దుంపలను [[కూరగాయలు]] గా వాడతారు.
* ధనియాలు, వాము, జీలకర్ర విత్తనాలను [[సుగంధ ద్రవ్యాలు]]గా వాడతారు.
* కోరియాండ్రమ్ మొక్కలను [[కొత్తిమిర]] గా వాడతారు.
* ఫెరులా ఎసఫీటిడ వేరు నుండి లభించే రెసిన్ ను ఇంగువగా వాడతారు. దీనిని వంటలలోను, [[అజీర్తి]]కి, [[దగ్గు]]కు మందుగా వాడతారు.
* బ్రాహ్మి పత్రాలు జ్ఞాపకశక్తిని వృద్ధిపరచడానికి, చలువచేయడానికి ఉపయోగపడతాయి.
* కొన్ని జాతులను అందం కొరకు తోటలలో పెంచుతారు.
 
==ముఖ్యమైన మొక్కలు==
"https://te.wikipedia.org/wiki/అంబెల్లిఫెరె" నుండి వెలికితీశారు