అంబెల్లిఫెరె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
==కుటుంబ లక్షణాలు==
* ఏకవార్షిక లేదా ద్వివార్షిక గుల్మాలు.
* కాండము బోలుగా ఉంటుంది.
* మొక్క బాగాలలో షైజోజనస్ తైల గ్రంధులు ఉంటాయి.
* ఏకాంతర, సంయుక్త పత్రాలు, పుచ్ఛ రహితము.
* తొడుగు వంటి పత్రపీఠము.
* పుష్ప విన్యాసము సరళ లేదా సంయుక్త గుచ్ఛము.
* ద్విలింగ పుష్పాలు, పంచభాగయుతము, అండకోశోపరికము, సౌష్టవయుతము.
* మకరందమును ఉత్పత్తిచేసే స్టైలోపోడియం.
* ద్విఫలదళ, సంయుక్త, ద్విబిలయుత నిమ్న అండాశయము.
* లోలాకార అండాలు, స్తంభ అండాన్యాసము.
* ఫలము క్రీమోకార్ప్.
 
==ఆర్ధిక ప్రాముఖ్యత==
"https://te.wikipedia.org/wiki/అంబెల్లిఫెరె" నుండి వెలికితీశారు