రోజర్ బిన్నీ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి →‎top: AWB తో RETF మార్పులు, typos fixed: , → ,, చేసినాడు → చేసాడు, చినాడు → చాడు using AWB
పంక్తి 1:
[[కర్ణాటక]] లోని [[బెంగుళూరు]] లో [[1955]] [[జూలై 19]] న జన్మించిన '''రోజర్ బిన్నీ''' పూర్తి పేరు రోజర్ మైకెల్ హంప్రీ బిన్నీ (Roger Michael Humphrey Binny) (Kannada:ರೋಜರ್‌ ಮೈಖೆಲ್‌ ಹಂಫ್ರಿ ಬಿನ್ನಿ). పూర్వపు భారత క్రికెట్ ఆల్‌రౌండర్ అయిన రోజర్ బిన్నీ [[1983]] ప్రపంచ కప్ క్రికెట్ లో మంచి ప్రతిభను చూపినాడు. ఆ ప్రపంచ కప్ లో మొత్తం 18 వికెట్లు సాధించి , అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిల్చినాడునిల్చాడు. [[1985]] లో వరల్డ్ సీరీస్ క్రికెట్ చాంపియన్ లో కూడా ఇదే ప్రతిభ ప్రదర్శించి 17 వికెట్లు సాధించాడు.
 
బిన్నీ అతని సొంత మైదానమైన బెంగుళూరు లోనే [[1979]] లో [[పాకిస్తాన్]] పై తన అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేసినాడుచేసాడు. [[ఇమ్రాన్ ఖాన్]], [[సర్ఫ్రరాజ్ నవాజ్]] లాంటి మేటి బౌలర్లను ఎదుర్కొని తొలి మ్యాచ్ లోనే 46 పరుగులు సాధించాడు. ఈ సీరీస్ లోని ఐదవ టెస్టులో ఇమ్రాన్ ఖాన్ బౌన్సర్ కు సిక్సర్ కొట్టిన సంఘటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సమయంలో అతడు మంచి బౌలర్ మరియు ఫీల్డర్ కూడా. రోజర్ బిన్నీ భారతదేశం తరఫున ఆడిన తొలి [[ఆంగ్లో-ఇండియన్]] <ref>http://content-usa.cricinfo.com/ci/content/current/story/149642.html</ref>.
==టెస్ట్ గణాంకాలు==
రోజర్ బిన్నీ భారత్ తరఫున 27 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 23.05 సగటుతో 830 పరుగులు సాధించాడు. ఇందులో 5 అర్థ సెంచరీలు కలవు. టెస్ట్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 83 నాటౌట్. బౌలింగ్ లో 32.63 సగటుతో 47 వికెట్లు సాధించాడు. రెండు సార్లు ఇన్నింగ్సులో 5 వికెట్లు సాధించిన ఘనత పొందినాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ 56 పరుగులకు 6 వికెట్లు.
"https://te.wikipedia.org/wiki/రోజర్_బిన్నీ" నుండి వెలికితీశారు